NewsOrbit
ట్రెండింగ్

Pushpa: పుష్ప సినిమా బాగా క్యాష్ చేసుకుంటున్న గుజరాత్ బట్టల వ్యాపారస్తులు..!!

Pushpa: ఐకాన్ స్టార్ బన్నీ నటించిన పుష్ప నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఫస్ట్ టైం బన్నీ నటించిన సినిమా హిందీలో నేరుగా విడుదల చేయగా అక్కడ… స్టార్ హీరోల సినిమాలకు దీటుగా కలెక్షన్లు సాధించింది. పుష్పలో బన్నీ పలికిన డైలాగులు… వేసిన స్టెప్పులు .. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. “తగ్గేదే లే” అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు మరియు ఫోటోలు వాడుకొని దేశంలో పలు రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసులు… ఉపయోగిస్తూనే మరోపక్క సినిమా సెలబ్రిటీలు… టీమిండియా క్రికెటర్లు అదే విధంగా ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా… ఇదే డైలాగులు చెబుతూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు.

Pushpa' fever! Surat shop sells sarees featuring Allu Arjun, Rashmika Mandanna

అంత మాత్రమే కాక సూపర్ డూపర్ హిట్ అయిన శ్రీవల్లి పాటకి సంబంధించి… బన్నీ వేసిన స్టెప్పులు కూడా ..వేస్తూ… వీడియోలు షేర్ చేస్తున్నారు. శ్రీవల్లి పాట దేశ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. దీంతో పుష్ప మార్కెట్ క్రేజ్ టార్గెట్ చేసి గుజరాత్ లో బట్టల వ్యాపారస్తులు… సినిమాలో సాంగ్ కి సంబంధించి పోస్టర్లను.. రూపొందించి చీరలు తయారు చేసి అమ్ముతున్నారు.

Surat shop sells sarees featuring Allu Arjun and Rashmika Mandanna from Pushpa. See viral pics - Trending News News

జనం ఎగబడి మరీ.. భారీగా ఆర్డర్లు చేస్తున్నారట. ఒక్క గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్లు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా పుష్ప చీరలు కొనటానికి ఆన్లైన్ లో ఆర్డర్ లు పెట్టుకునే రీతిలో వ్యాపారం జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే పుష్ప సెకండ్ పార్ట్ మరింత అలరించేలా.. ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ ట్రై చేస్తోంది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N