NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక అతనిపై మరింత గౌరవం పెరిగింది అంటున్న షణ్ముక్..!!

Bigg Boss 5 Telugu: యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్..రన్నర్ షణ్ముక్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక పెద్దగా ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. హౌస్ లో చాలా నెగిటివిటీ రావడంతో.. పాటు దీప్తి సునయన తో లవ్ బ్రేకప్ కావడంతో చాలా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం జరిగింది. దీంతో సీజన్ ఫైవ్ కి సంబంధించి బిగ్ బాస్ కంటెస్టెంట్ లు చేసుకున్న పార్టీలలో కూడా పెద్దగా షణ్ముక్ కనబడలేదు. ఇక ఇదే సమయంలో బయట ఎలక్ట్రానిక్ మీడియా చానల్స్ కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దాదాపు తెలుగు బిగ్ బాస్ షోకి సంబంధించి.. కంటెస్టెంట్ లు అదేవిధంగా రన్నర్ లని పిలిచి మరీ ఇంటర్వ్యూ చేస్తారు కానీ షణ్ముక్ ఆ ఛాన్స్ మీడియా చానల్స్ కి ఇవ్వలేదు.

Shanmukh : ప్రేమపై నమ్మకం ఉందా? అని అడిగిన రవి.. జీవితం చాలా చిన్నదన్న షణ్ముక్.. చివరకు.. | The Telugu News

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా.. మన మీడియా యూట్యూబ్ ఛానల్ యాంకర్ శివ కి షణ్ముఖ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ అనుభవాలు గురించి.. బయట పరిస్థితుల గురించి తన ఫ్యామిలీ ఇంకా పర్సనల్ లైఫ్… బ్రేక్ అప్ లవ్ స్టోరీ గురించి అనేక విషయాలు నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఐస్ బర్గ్ టాస్క్ లో ఐ యాం ప్లేయింగ్ ఫర్ రవి..అని అవటానికి ఉద్దేశం ఏమిటి అని యాంకర్ శివ షను ని ప్రశ్నించాడు. నాకు యాంకర్ రవి ఎలిమినేషన్ అస్సలు నచ్చలేదు. అప్పుడే కాదు ఇప్పటికీ కూడా అదే చెబుతాను. లోపల మేము బయట జనాలు కూడా షాక్ అయ్యారు.

Anchor Ravi earned more than the prize money

ఆఖరికి మా పేరెంట్స్.. మా అన్నయ్య అదేవిధంగా ఫ్రెండ్స్ కూడా రవి ఎలిమినేషన్ కి సంబంధించి షాక్ అయ్యారు. హౌస్ లో రవి కి ఎన్ని పేర్లు పెట్టినా చాలా మంచి గేమ్ ఆడాడు. బిగ్ బాస్ హౌస్ లో రవి లేకపోతే ఫన్ అంతగా ఉండేది కాదు. అంతేకాకుండా చాలా వరకు ఎవరు కలిసేవారు కాదు. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక మరింత గౌరవం రవిపై పెరిగింది.. అంటూ.. షణ్ముక్ తన అభిమానాన్ని బయటికి చెప్పాడు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా చాలావరకు షణ్ముక్… రవి తో దిగిన ఫోటోలు మరియు ఇటీవల వాళ్ళ ఫ్యామిలీ తో గడిపిన సందర్భాల గురించి పోస్ట్ చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రవి తన లైఫ్ లాంగ్ బ్రదర్ అని షణ్ముక్ చెప్పాడు. ఇక ఇదే సమయంలో… రవి కూడా షణ్ముక్ .. తన తమ్ముడు లాంటి వారని.. బిగ్ బాస్ హౌస్ లో సోషల్ మీడియాలో పలు లైవ్ ఇచ్చిన సమయంలో చెప్పటం జరిగింది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N