NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sitting: గంటల తరబడి కూర్చుంటున్నారా..!? ప్రాణానికి ఎంత ప్రమాదమో చూడండి..!!

Sitting: ఈ రోజుల్లో కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేయడం, డ్రైవ్ చేయడం , ఆఫీసులో కూర్చుని చేసే ఉద్యోగం కారణంగా మన ఆరోగ్యానికి ముప్పు కొంచెం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇలా గంటల తరబడి కూర్చోవడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో..!? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Sitting: On to many hours see what happens
Sitting On to many hours see what happens

ఊబకాయం, ధూమపానం వల్ల ఎలాంటి ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో.. రోజుకు ఎనిమిది గంటలపాటు కూర్చోవడం వలన కూడా అటువంటి అనారోగ్య సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు చేస్తున్న వారు ఒకే చోట ఎక్కువగా కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అరగంటకు ఒకసారైనా లేచి అటూ ఇటూ నడవాలి. కనీసం రెండు గంటలకు ఒకసారి అయినా సరే ఒక ఐదు నిమిషాల పాటు విరామం తీసుకోవాలి.

Sitting: On to many hours see what happens
Sitting On to many hours see what happens

ఎక్కువ సేపు కూర్చోవడం వలన కాళ్ళు, పిరుదు కండరాలు శక్తి హీనంగా మారుతాయి. గర్భాశయం, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు క్యాన్సర్ తో సహా మరికొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ సేపు కూర్చోవడం వలన శారీరక శ్రమ తగ్గుతుంది. శరీరంలో కేలరీలు ఖర్చు అవ్వకుండా అవి కొవ్వు రూపంలో పేరుకుపోయి అధిక బరువు, ఊబకాయం కు దారితీస్తాయి. ఇంకా నడుము నొప్పి, వెన్ను నొప్పి బాధిస్తాయి. అంతే కాకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజు లో ఎక్కువ సేపు కూర్చోవడం వలన మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju