NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Chiku Fruit: సపోటా మన శరీరానికి చేసే సపోర్ట్ ఏంటంటే..!?

Chiku Fruit: పెరటి పండ్లలో సపోటా పండు కూడా ఒకటి.. ఈ పండు పోషకల గని.. సపోటా (Chiku Fruit)  ఈ సీజన్లోనే లభిస్తుంది.. ప్రతి సీజన్లో లభించే పండ్లను తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి సపోటాలు విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉన్నాయి.. ప్రతి రోజు సపోటా తింటే మన శరీరానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం సపోటా పండు తింటే లాభమేనా.. నష్టాలు లేవా అనుకుంటున్నారా అవి కూడా చర్చించుకుందాం..!!

Surprising health benefits of Chiku Fruit: 
Surprising health benefits of Chiku Fruit

Chiku Fruit: సపోటా తో ఈ వ్యాధులు దూరం..!!

శరీరంలో నిస్సత్తువ, బలహీనం గా ఉన్నప్పుడు రెండు సపోటా పండ్లను తింటే నిమిషాల వ్యవధిలో దేహం తిరిగి శక్తి ( Instant Energy) ని పుంజుకుంటుంది.. సపోటా లో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి కావలసిన శక్తి ని అందిస్తుంది. దీనిని తిన్న వెంటనే తక్షణ శక్తిని కలిగిస్తుంది. సపోటా లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిలో ఉండే కెరోటిన్ మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. మలబద్దకం (Constipation) ఉన్నవారు ఈ పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే విటమిన్ ఎ కంటి చూపు  (Eye Vision)  ను మెరుగు పరుస్తాయి.

Surprising health benefits of Chiku Fruit: 
Surprising health benefits of Chiku Fruit

ఈ పండు లో ఉండే విటమిన్ సి శరీరం లోని హానికర ఫ్రీ రాడికల్స్ ను తొలగ్గిస్తుంది. ఇందులో పొటాషియం, ఐరన్, ఫోలేట్, నియాసిన్, పాంధోయినిక్ ఆమ్లాలు ఉన్నాయి. ఇవి జీవ క్రియను మెరుగు పరుస్తాయి. ఈ పండును ఎదిగే పిల్లల చేత తినిపిస్తే ఆరోగ్యం తోపాటు చక్కగా బరువు పెరుగుతారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు ఈ పండును తరచూ తింటే రక్తహీనత (Animia) తగ్గుతుంది. రక్తహీనత ఉన్నవారు ఈ పండును మితంగా తింటే రక్తహీనత ను క్రమబద్ధీకరిస్తుంది. సపోటా తిన్న తర్వాత ఆ గింజలను చాల మంది పరెస్తుంటారు. అయితే ఈ గింజలను ముద్దగా నూరుకోవాలి. దీనికి కొద్దిగా ఆముదం కలిపి తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఊడకుండా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

 

Surprising health benefits of Chiku Fruit: 
Surprising health benefits of Chiku Fruit

తియ్యగా ఉంటుందని ఈ పండును ఎక్కువగా లాగిస్తే అజీర్తి చేస్తుంది. కడుపు ఉబ్బరంగా (Acidity) ఉంటుంది. అలాగే గుండె జబ్బులతో (Heart Problems) బాధపడేవారు రోజుకి ఒక పండు కంటే ఎక్కువ తినకూడదు. అధిక బరువు (Over Weight) , మధుమేహం (Diabetes) తో బాధపడుతున్న వారు ఈ పండును వైద్యుల సలహ మేరకు మాత్రమే తినాలి.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju