NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Teenage: టీనేజ్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..!?

Teenage: పదహారేళ్ళ వయసులో సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.. ఈ ఏజ్ లో ముఖ్యంగా అమ్మాయిలు వారి ఆరోగ్యంపై దృష్టిసారించాలి.. ఇప్పుడు ఉన్న తీసుకుని మీ మిగతా జీవితం ఆధారపడి ఉంటుంది.. ఈ వయసులో సరైన పోషకాహారాన్ని సక్రమంగా తీసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు..!!

Teenage: Girls Colorful Diet Chart
Teenage: Girls Colorful Diet Chart

పోషకాహారం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అయితే టీనేజ్ పిల్లలకు అది మరింత అవసరం. ఈ టీనేజ్ లో హార్మోన్స్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివలన ముఖంపై అవాంఛిత రోమాలు పెరగడం, ఋతుక్రమం సక్రమంగా రాకపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో మానసిక ప్రశాంతత దూరమవుతుంది. ఇంకా తరచూ అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువలన హార్మోన్స్ ను బ్యాలన్స్ చేసే లా డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తీసుకోవాలి.

Teenage: Girls Colorful Diet Chart
Teenage Girls Colorful Diet Chart

టీనేజ్ లో అమ్మాయిలు ముఖ్యం బాగా ఎక్కువగా జింక్ ఉండేలా చూసుకోవాలి. వేరు శెనగ గింజలు, డార్క్ చాక్లెట్లు తినలి. అలాగే ఆలివ్ ఆయిల్ తో చేసే వంటకాలు కు ప్రాధాన్యత ఇవ్వాలి ఈస్ట్రోజన్ ఉండే సోయాబీన్స్, బఠానీలను వారంలో కచ్చితంగా రెండు సార్లు తినాలి. పండ్ల లో సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, డ్రైఫ్రూట్స్, బెల్లం, నువ్వులు వంటివి తీసుకుంటే రక్తహీనత సమస్యను నివారిస్తుంది. మాంసాహారులైతే సీ ఫుడ్స్, చికెన్, మటన్, పీతలు వంటివి మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju