NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పసిడి పరుగులకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!!

Today Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్.. ఈ నెలలో మూడు సార్లు పెరిగిన బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈ రోజు బంగారం ధర భారీగా తగ్గింది.. పసిడి ధర వెలవెలబోతోంది.. బంగారం ధర నేల చూపులు చూస్తోంది.. ఒకవైపు బంగారం ధర తగ్గితే మరోవైపు వెండి కూడా అదే బాట పయనించింది.. ఈరోజు వెండి ధర కూడా భారీగా తగ్గింది.. నేటి బంగారం, వెండి ధరలు ఒకసారి పరిశీలిద్దాం..

Today Gold Rate: and silver price falls down
Today Gold Rate and silver price falls down

Read More: Son Of India: చిరంజీవి వాయిస్ ఓవర్ లో సన్ ఆఫ్ ఇండియా టీజర్ ఇంట్రెస్టింగ్..!!

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా రూ. 700 తగ్గింది.. దీంతో ఈరోజు బంగారం ధర రూ.45,500 కి క్షీణించింది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ. 760 తగ్గింది.. దీంతో ఈరోజు ధర రూ.49,640 కి పడిపోయింది.. ఈ నెలలో బంగారం ధరలు తగ్గడం ఇదే మొదటిసారి.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్, మైసూర్, బెంగళూరు, భువనేశ్వర్, మంగళూరు, కేరళలలో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న పెరిగిన వెండి ధరలు ఈరోజు అమాంతం చతికిల పడ్డాయి.. నిన్నటి దానితో పోల్చుకుంటే ఈరోజు వెండి ధర ఏకంగా రూ.2000 కి క్షీణించింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.75,500 కి పడిపోయింది.. ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు..

author avatar
bharani jella

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N