NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు..!! తాజా రేట్లు ఇవే..!!

Today Gold Rate: పసిడి ప్రియులకు ఝలక్.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. వరుసగా మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు కూడా అదే బాట పయనించాయి.. ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి.. బంగారం ధర మిన్నంటుతొంది.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తోంది.. ఒకవైపు బంగారం ధర పెరిగితే.. మరోవైపు వెండి కూడా అదే బాట పట్టింది.. ఈరోజు వెండి ధర కూడా పెరిగింది. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: and silver price hike
Today Gold Rate and silver price hike

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.240 కి పెరిగి రూ.45,150 కి చేరింది.. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.270 కి పెరిగింది.. దీంతో ఈ రోజు రేటు రూ.49,260 కి చేరి 50 వేలకు దగ్గరలో ఉంది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వైజాగ్, విజయవాడ , వరంగల్, మంగళూరు, భువనేశ్వర్, కేరళ లలో కూడా ఇలాగే ఉన్నాయి.. దేశంలో పెళ్లిళ్ల సీజన్, బంగారంపై పెట్టుబడుల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు అమాంతం పెరిగిపోయాయి.. నిన్నటి రేటుకి ఏకంగా రూ.800 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర 76,800 కి చేరింది..

author avatar
bharani jella

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N