NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దూసుకెళ్తున్న బంగారం ధరలు.. దిగివస్తున్న వెండి ధరలు..!!

reason for gold rate hike in india

Today Gold Rate: పసిడి ప్రియులకు ఝలక్.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు దూసుకెళ్లింది.. బంగారం ధర భగ్గుమంటోంది.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తోంది.. పసిడి ధర 50 వేలకు దగ్గరలో ఉంది.. బంగారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ గా చెప్పవచ్చు.. ఒకవైపు బంగారం ధరలు పెరుగుతూ ఉంటే.. వెండి ధరలు మాత్రం తగ్గుతున్నాయి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: hike silver price decreases
Today Gold Rate hike silver price decreases

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.45,600 కి ఎగిసింది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.1600 పెరిగింది.. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.49,750 కి పెరిగి 50 వేలకు చేరువలో ఉంది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, భువనేశ్వర్, మంగళూరు, కేరళ లో కూడా ఇలాగే ఉన్నాయి.. భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు కొనుగోళ్లు పెరిగాయి.. అదేవిధంగా బంగారం పై పెట్టుబడులు పెరుగుతుండటంతో బంగారం ధరలు ఊపందుకుంటున్నాయి.. ముందు ముందు కూడా బంగారం ధరలు పెరగనున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. ఒకవైపు బంగారం ధరలు పెరుగుతూ ఉంటే వెండి ధరలు మాత్రం ఆమాంతం పడిపోతున్నాయి.. నిన్నటి వెండి ధరకి ఏకంగా రూ.600 క్షీణించింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 76,900 కి చేరింది..

author avatar
bharani jella

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju