NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఉమాదేవి హౌస్ గురించి షాకింగ్ కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సెకండ్ వీక్ లో.. ఉమాదేవి ఎలిమినేట్ కావడం తెలిసిందే. రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ఉమాదేవి దారుణంగా బూతులు మాట్లాడటంతో.. ఆమెకు ఓట్లు తక్కువగా రావడంతో ఆటో హౌస్ లో చిన్న విషయానికి పెద్ద గొడవ పెట్టుకోవడం.. ఆమెకు పెద్ద మైనస్ గా మారింది. దీంతో రెండో వారం ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అనంతరం సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చిన ఉమాదేవి… బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాల గురించి జర్నీ గురించి నెటిజన్లకు షేర్ చేసుకున్నారు.

Bigg Boss 5 Telugu: Uma Devi Chit Chat With Her Fans on Instagram - Sakshi

హౌస్ లో ముక్కుసూటిగా మాట్లాడటం తో పాటు హౌస్ మేట్స్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఉమాదేవి చెప్పుకొచ్చారు. దాదాపు పది వారాలు హౌస్ లో ఉంటాను అని భావించాను కానీ రెండో వారమే బయటకు రావటం చాలా బాధ అనిపించింది అని అక్కడే ఉంటే ఇంకా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసేదాన్ని అని తెలిపారు. B బిగ్ బాస్ షో అందరూ అనుకుంటున్నట్లు ఉండదని అసలు స్క్రిప్ట్ పరంగా హౌస్లో అనేది ఎవరు ఆడే పరిస్థితి అక్కడ ఏమీ ఉండదని తెలిపారు.

 

హౌస్ లో ఎంట్రీ ఇచ్చాక ఎవరికివారు ఆడటం ఉంటుందని… ఒకరి డైరెక్షన్ లో.. ఆడే పరిస్థితులు హౌస్లో ఉండవాని ఉమాదేవి తెలిపారు. మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే అవకాశం ఉంటే ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తానని.. త్వరలోనే అర్థ భాగ్యం గా.. సీరియల్ లో మళ్లీ కనిపిస్తాను అని స్పష్టం. చివరిలో మా డాక్టర్ బాబు జైలు నుంచి వచ్చాడో లేదో తెలియదు కానీ మా డాక్టర్ బాబు బాగుండాలి మా దిప బాగుండాలి అంటూ … నెటిజన్లను ఎంటర్ టైన్ చేస్తూ.. ఉమా దేవి తన సందేశాన్ని బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అనుభవాలను పంచుకుంది.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N