NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cold: ఈ సీజన్లో జలుబు రాకుండా ఉండాలంటే ఇది చేయాలట..!!

Cold: వాతావరణంలో కలిగే మార్పులు జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలను మోసుకొస్తాయి.. అసలే చలికాలం ఈ సీజన్లో జలుబు ఎక్కువగా చేస్తుంది.. పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతుంటారు.. మందులు తీసుకున్న ఇది తగ్గాలంటే కొంచెం సమయం పడుతుంది.. ఈ లోపు మరి కొన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.. జలుబు చేయకుండా ఉండాలంటే ఈ పని చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలే అవాక్కయ్యారు..!!

Weekly To Times on sex participate don't attack on Cold:
Weekly To Times on sex participate dont attack on Cold

Cold: వారంలో రెండు రోజులు సెక్స్ చేస్తే జలుబు రాదా..!?

 

జలుబు రాకుండా ఉండేందుకు సెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలలో తేలింది.  వినటానికి ఈ విషయం ఆశ్చర్యం కలిగించిన ఇది నిజమేనని పరిశోధకులు చెబుతున్నారు. వారంలో రెండు సార్లు సెక్స్ లో పాల్గొనే వారి లాలాజలంలో జలుబు తో పోరాడే యాంటీ బాడీలు అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వైరస్ తో పోరాడతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సెక్స్ చేయడం వలన ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను పెంచుతుంది. హార్మోన్ల ను బ్యాలెన్స్ చేస్తుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరవని తెలిసిందే ఇప్పుడు ఆ జాబితాలో జలుబు కూడా చేరింది ఈ కాలంలో జలుబు చేయకుండా ఉంటే శృంగారంలో కచ్చితంగా పాల్గొనాల్సిందేనని అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సెక్స్ చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరవని చాలా మందికి తెలియక పోవచ్చు.

Weekly To Times on sex participate don't attack on Cold:
Weekly To Times on sex participate dont attack on Cold

మానసిక ప్రశాంతతను అందించడంలో ఒత్తిడిని, టెన్షన్ ను దూరం చేయడంలో ఈ క్రీడ అద్భుతంగా సహాయపడుతుంది. నేటి బిజీ లైఫ్ లో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సెక్స్ ద్వారా చెక్ పెట్టవచ్చునని సైంటిస్టులు చెబుతున్నారు. హాయిగా సెక్స్ చేసి నిద్రపోతే ఏలాంటి ఆలోచన లేకుండా మెదడు కి విశ్రాంతి లభిస్తుంది. రోజూ శృంగారంలో పాల్గొనే వారు వ్యాయామం చేయవలసిన అవసరం కూడా లేదని ఒత్తిడి కూడా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ చేయడం వల్ల కొత్తగా మరో లాభం ఏంటంటే జలుబు కూడా తగ్గుతుంది. శీతాకాలంలో చాలామందికి జలుబు అనేది సహజంగా వస్తుంది. జలుబు రాకుండా ఉండేందుకు సెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

Weekly To Times on sex participate don't attack on Cold:
Weekly To Times on sex participate dont attack on Cold

author avatar
bharani jella

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N