NewsOrbit
Right Side Videos

వామ్మో ఎంత సాహసం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

లండన్ నగరంలోని ప్రఖ్యాత ఆకాశహర్మ్యం షార్డ్‌ను సోమవారం ఉదయం ఓ సాహసి పాకుతూ ఎక్కాడు. పొరపాటున జారితే ప్రాణాలు కాపాడుకునేందుకు ఎలాంటి రక్షణా లేకుండా అతను ఈ ఫీట్ సాధించాడు. ఉదయాన్నే బయటకువచ్చి ఆ వైపు వెళ్లినవారు  వళ్లు జలదరించే ఈ సాహసకృత్యాన్ని అచేతనులై వీక్షించారు. కొందరు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది.

https://youtu.be/9NxqeBZXE-c

షార్డ్ పశ్చిమ యూరోప్‌లోనే ఎత్తైన భవనం. లండన్ బ్రిడ్జ్ సమీపంలోని ఈ భవనం ఎత్తు 309 మీటర్లు. భవనం వెలుపల అంతా గ్లాస్‌తోనే నిర్మించారు. ఉదయం 5.15 గంటలకు పోలీసులకు ఈ సాహసి వర్తమానం అందింది. వారు వెంటనే ఎమర్జెన్సీ సర్వీసుతో అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తి భవనం అధిరోహించి లోపలకు ప్రవేశించినపుడు పోలీసు అధికారులు అక్కడ రెడీగా ఉన్నారు. అతనితో మాట్లాడి పంపించివేశామనీ, అరెస్టు చేయలేదనీ మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment