NewsOrbit
Right Side Videos

సింహం ముందు నిలబడి సాహసం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సింహాన్ని దూరం నుంచి చూస్తేనే గుండెలు జారిపోతాయి. అలాంటిది సింహాం దగ్గరకు వెళితే ఎలా ఉంటుంది ? జూలు విదిల్చిన సింహం ముందు ధైర్యంగా నిలబడే సాహసం ఎవరైనా చేస్తారా ? కానీ ఢిల్లీ జూలో ఇలాంటి సాహసమే చేశాడో ఓ వ్యక్తి. సింహం బోనులోకి ప్రవేశించి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మొత్తం దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

బిహార్‌కు చెందిన రేహాన్‌ ఖాన్‌(28) అనే వ్యక్తి జూ సందర్శనకు వెళ్లాడు. జూ పార్క్‌లో సింహాన్ని ఉంచిన ఎన్‌క్లోజర్‌ గ్రిల్స్‌ ఎక్కి అందులోకి ప్రవేశించాడు. సింహం ముందు కాసేపు ఉన్నాడు. అయినా సింహం అతడ్ని ఏమీ చేయలేదు. సింహం ముందు ధైర్యంగా నిలబడ్డాడు. దాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన జూ సిబ్బంది వెంటనే స్పందించారు. సరిగ్గా సింహం అతడిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యే సమయానికి అతడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

https://twitter.com/ANI/status/1184758748805509121

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment