NewsOrbit
Right Side Videos

అచ్చం జాస్ సినిమా లానే!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అమెరికా, మసాచ్యుసెట్స్ రాష్ట్ర తీరంలోని కేప్ కోడ్ అఖాతంలో ఒక కుటుంబం సరదాగా చేపలు పడుతోంది. సొంత బోట్‌లో సముద్రంలోకి వెళ్లి చేపల వేటలో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గేలానికి ఒక చేప తగిలింది. ఆనందంగా చేపను లాగుతున్నారు. చేప బోటుకు దగ్గరగా వచ్చిన తర్వాత సంభవించిందా ఘటన. జాస్ సినిమాలో లాగా అకస్మాత్తుగా నీటిలోంచి ఒక పెద్ద వైట్ షార్క్ గాల్లోకి లేచి గేలానికి ఉన్న చేపను నోట కరచుకుని మాయమయింది.

ఆ బోట్‌లోని వారు భయంతో మణికిపోయారు. షార్క్ తమను విపరీతంగా భయపెట్టిందని ఆ బోట్ యజమాని డౌగ్ నెల్సన్ గార్డియన్ పత్రికకు చెప్పాడు. బోట్‌పై నుంచి  వీడియో తీసింది అతనే. అతని కుమారుడు జాక్ షార్క్‌ను చూడగానే భయంతో వెనక్కు అడుగు వేయడం వీడియోలో కనబడుతుంది.

వైట్ షార్క్ రీసెర్చి, సంరక్షణపై పని చేసే అట్లాంటిక్ వైట్ షార్క్ కన్సర్వెన్సీ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. వెంటనే  వీడియో వైరల్ అయింది.

చాలామంది  వీడియో చూసే షాక్ అయినట్లు కామెంట్ల ద్వారా తెలుస్తోంది.

 

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment