NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గంటా ని పడగొట్టడానికి జగన్ ‘ స్మూత్ ‘ వార్నింగ్ ?

ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలక రాజకీయ నేతగా ఎదిగిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన మద్దాల గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం పార్టీలోకి రావడం జరిగింది. వైసీపీలోకి వచ్చిన వీళ్ళు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఈ ముగ్గురు రావడం వల్ల చంద్రబాబు ని విమర్శించడం తప్ప పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కానీ గంటా శ్రీనివాసరావు వైసీపీ లోకి ఎంట్రీ విషయంలో మాత్రం గతం లో చేరిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలా మాదిరిగా కాకుండా టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి పూర్తిగా రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారట. గంటా రాజీనామా చేయడానికి గల కారణం జగన్ స్మూత్ వార్నింగ్ అని సమాచారం.

 

YSRCP closed the gates for Ganta Srinivasa Rao - Gossiperపూర్తి విషయంలోకి వెళితే విశాఖపట్టణంలో కీలక పారిశ్రామికవేత్తగా రాజకీయ నేతగా పేరొందిన గంటా శ్రీనివాస్ రావు అదే ప్రాంతంలో టీడీపీ పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉందే వర్గం వారితో మంచి సత్సంబంధాలు ఉండటమేనని టాక్. దీంతో పార్టీ లోకి రావాలంటే కచ్చితంగా పదవికి మరియు టీడీపీకి  రాజీనామా చేసి రావాలని జగన్ షరతులు విధించారట. అంతేకాకుండా ఒక వేళ పార్టీలో చేరకుండా  టీడీపీ లోనే కొనసాగితే రాజధాని విశాఖ కి వచ్చాక వ్యాపార పరంగా మరియు రాజకీయ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని గంటకి జగన్ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. దీంతో ఉత్తరాంధ్రలో తన అనుచర వర్గంతో కలిసి ఆగస్టు నెలలో గంటా శ్రీనివాస్ జగన్ సమక్షంలో వైసీపీ లోకి రాబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.

 

 

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju