NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా … ఇది మీకు బంగారం లాంటి వార్త !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గత కొద్ది నెలల నుండి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కెల్లా ఎక్కువగా బయట పడుతూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై విపక్షాల నుండి అదే రీతిలో కొన్ని వ్యవస్థల నుండి అనేకమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. మరో పక్క ప్రభుత్వ అధికారులు మాత్రం ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయటం వల్ల కేసులు ఎక్కువ బయటపడటం చాలా కామన్, ఇందులో విమర్శించడానికి ఏమీ లేదని చెప్పుకొస్తున్నారు.

With 60 New Coronavirus Cases, Andhra Pradesh's Covid-19 Tally ...చాలావరకు కరోనా పాజిటివ్ కేసులు గత కొంత కాలం నుండి రికార్డు స్థాయిలో ఏపీలో నమోదు అవుతూ, మరణాలు కూడా అదే రీతిలో సంభవిస్తూ ఉన్నాయి. దీంతో ఏపీ ప్రజలలో భయాందోళనలు గత కొద్ది కాలం నుండి నెలకొన్నాయి. చాలా జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని కంట్రోల్ చేయలేక మళ్ళీ లాక్ డౌన్ అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటీవల రాష్ట్రంలో మూడు రోజుల నుండి పాజిటివ్ కేసులు భారీగా తగ్గటం ఏపీ ప్రజలకు ఊరట కలిగించే బంగారం లాంటి వార్త అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

 

గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో చాలా వరకు తగ్గుముఖం పట్టాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ లో వస్తున్న లెక్కలు బట్టి వైద్య నిపుణులు చెపుతున్నారు. అంతే కాకుండా రికవరీ రేటు కూడా ఉన్న కొద్దీ రాష్ట్రంలో మెరుగుపడటంతో కచ్చితంగా ఏపీ కరోనా వైరస్ ఎదిరించే విషయంలో ధీటుగా నిలబడిందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్రంలో కరోనా కంట్రోల్ అవుతున్నట్లు వైద్య నిపుణులు చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో మినహా మిగతా జిల్లాల్లో చాలావరకు కంట్రోల్ లోకి రావడం జరిగింది.

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju