NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

“గీతం”గోవిందం..! స్థలంపై స్టే ఓకే..! కానీ ముందుంది దసరా..!!

స్థలమేమో ఆక్రమణ..! వివాదమేమో కోర్టులో..! తాత్కాలికంగా స్టే వస్తే వచ్చింది. కానీ గీతంకి ముందుంది అసలైన దసరా పండగ..! గీతం ఇష్యూ ఇప్పుడు నడుస్తుంది. రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్..! కేవలం స్థలాలు ఆక్రమించుకుని, భవనాలు కట్టేశారు అనేది ఆరోపణ కానీ, లోపలికి వెళ్తే ఈ కోర్సుల అనుమతులు, జాతీయ సాంకేతిక విద్యామండలి నిబంధనలు ఓ సారి చూడాల్సిందే..!

స్టే వరకు ఓకే.. కానీ..!

దాదాపు 40 ఎకరాలు భూమిని గీతం ఆక్రమించింది అనేది ఆరోపణ. ప్రభుత్వ అధికారులు జేసీబీ తీసుకెళ్లి.., కూల్చేయడం.., వెంటనే ఆ యూనివర్సిటీ పెద్దలు కోర్టుకి వెళ్లడం.., హైకోర్టులో నిన్న రాత్రి గీతం యూనివర్సిటీకి ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చర్యలు నిలుపుదల చేయాలంటూ కోర్టు ఆదేశించింది. ఇక్కడ బాగా గుర్తించాల్సిన అంశాలున్నాయి. గీతం ఆ భూములను తాము ఆక్రమించలేదని.., అవి తమవేనని ఎక్కడా చెప్పడం లేదు. కేవలం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని.., క్రమబద్ధీకరణ కోసం పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్ లో ఉందని చెప్తున్నారు. అంటే ఆ భూమి వారికి నిబంధనలు ప్రకారం రాలేదు అనేది, ఒకరకంగా ఆ భూమి వారిది కాదనేది స్పష్టం.

Reas Also >> గీతం అనుమతులకు ఎసరు..!? “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పింది..!!

జాతీయ సాంకేతిక విద్యామండలి ఏం చెప్తుంది..!

ఒక యూనివర్సిటీకి అనుమతులు ఇవ్వాలి అంటే.. ఆ భూములు, భవనాలు ఆ యూనివర్సిటీ పేరిట ఉన్నాయా లేదా? అనేది ప్రాథమిక నిబంధన. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే మొదటగా జరిగే ప్రక్రియ ఇదే. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నడిచే సాంకేతిక విద్యామండలి అధికారులు వచ్చి.. ఆ భవనాలు, భూములకు సంబంధించిన పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, స్థానిక అధికారులతో కూడా మాట్లాడి, అభ్యంతరాలు లేని పక్షంలో మాత్రమే అనుమతులు ఇస్తారు. అంటే గీతం విషయంలో నాడు పరిశీలన ఎలా జరిగింది..!? ఏం జరిగింది..? ఏ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చే వీలుంది. అదే వస్తే మూలల్లోకి వెళ్లి, పునఃపరిశీలన చేసి.., ఆ గొడవలు కారణంగా కోర్సులు , ఏకంగా యూనివర్సిటీ అనుమతులు రద్దు చేసే అవకాశం లేకపోలేదు. ఇక్కడ మనం రాజకీయ అంశాన్ని వదిలేయకూడదు. గీతంని ఇక్కడ వరకు తీసుకొచ్చిన సీఎం జగన్ కి ఆ పని కూడా చేయడం పెద్ద పనేం కాదు..! అందుకే గీతంగోవిందమే..!!

Reas Also >> గీతం అనుమతులకు ఎసరు..!? “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పింది..!!

Related posts

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju