NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

2019 ఎన్నికలలో చేసిన అతి పెద్ద పొరపాటుకి చంద్రబాబు ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేసారా..??

టిడిపి పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాన్ని 2019 ఎన్నికలలో మూటగట్టుకొన్నట్లు చాలా మంది సీనియర్లు చెబుతుంటారు. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలోనే ఎన్నడూ లేనంతగా దారుణమైన ఫలితాలని విశ్లేషిస్తుంటారు. కాగా ఇంత దారుణంగా టిడిపి పార్టీ పతనానికి అతి పెద్ద పొరపాటు బీసీ వర్గాన్ని పట్టించుకోకపోవటం అని ఇటీవల తేలిందట. తమకి ముందు నుండి పార్టీకి అండగా ఉన్న బీసీ వర్గం నాయకులను పక్కన పెట్టడమే అని, అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు పట్టించుకోకుండా ఉండటమే ఆయన చేసిన పొరపాటు అని ఇటీవల టీడీపీ సీనియర్లు  గుర్తించారట.

Temple attacks: Chandrababu Naidu questions CM Jagan's silence- The New Indian Expressఇందువల్లే ప్రస్తుతం చంద్రబాబు బీసీ వర్గాల మద్దతు మళ్లీ కూడగట్టడానికి అష్టకష్టాలు పడుతున్నారు అని, ఇటీవల పార్టీకి సంబంధించి ప్రకటించిన కొత్త కమిటీలలో వారికే పెద్దపీట వేయడం దానికి నిదర్శనం అని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. కానీ మరోపక్క అధికారంలో ఉన్న జగన్ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు దాదాపు బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి అన్నట్టుగా ఉన్నాయని ఈ విషయంలో చంద్రబాబు మళ్లీ తన ఓటు బ్యాంక్ ఎలా కాపాడుకుంటారు అన్నది మాత్రం ఏపీ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నార్థకంగా ఉందని విశ్లేషిస్తున్నారు.

 

చంద్రబాబు ఉన్నంతకాలం కీలకమైన పదవులలో సొంత సామాజికవర్గానికి చెందిన వారికి పెద్దపీట వేయడం వల్లే టిడిపి పార్టీ కొంపముంచినటు అయింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక సొంత వారికి కాకుండా ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేస్తూ పదవులు ఇవ్వటమే కాక సంక్షేమ పథకాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వటం తో చాలావరకు బీసీ వర్గానికి చెందిన ప్రజలు, నాయకులు వైసీపీకి ఆకర్షితులవుతున్నట్లు వార్తలు వైరల్ అవ్వుతున్నాయి. దీంతో బీసీ వర్గాల ప్రజలకు తన హయాంలో జరిగిన అన్యాయానికి ప్యాచ్ వర్క్ కొత్త కమిటీ పదవులతో చంద్రబాబు స్టార్ట్ చేసినట్లు ఏపీ పాలిటిక్స్ లో టాక్.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju