NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

కరోనా టెస్ట్ ఇక మరింత సులువు..!కొత్త ధరలు తెలుసా..!?

 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెస్ట్ ల ధరలను  ప్రభుత్వాలు సవరించాయి. గతంలో వేలలో ఉన్న కరోనా టెస్ట్ పరీక్షల ధరలు ఇప్పుడు వందల్లోకి వచ్చేశాయి. ఇటు ఏపిలో ప్రభుత్వం ఇప్పటి వరకూ రెండు సార్లు కోవిడ్ పరీక్షల ధరలను సవరించగా, అటు తెలంగాణ ప్రభుత్వం రెండవ సారి సవరించింది. ఏపిలో మొదటి నుండి కరోనా పరీక్షలను ఎక్కువగా చేస్తూ రికార్డును నెలకొల్పగా తెలంగాణలో మాత్రం హైకోర్టు ఆదేశాల అనంతరం టెస్ట్ ల సంఖ్య పెంచింది.

ఇంతకు ముందు తెలంగాణలో ల్యాబ్ లో చేసే ఆర్ టీ పిసీఆర్ పరీక్షలకు 850లు, ఇంటి వద్ద చేసే వాటికి రూ.1200లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రెండవ సారి ధరలను సవరణ చేసింది. ల్యాబ్ లో చేసే ఆర్ టీ పిసీఆర్ పరీక్షల ధరను రూ.500లు, ఇంటి వద్ద చేసే కోవిడ్ టెస్టు ధరను రూ.750లుగా నిర్ణయించింది.

కాగా ఏపీ విషయానికి వస్తే ఇంతకు ముందు రూ.1900ల నుండి రూ.2900లు వరకూ ఉండగా ఆ టెస్ట్ ధరలను నేడు రూ.475లు నుండి రూ.499లకు తగ్గించింది. ప్రస్తుతం ఏపిలో కరోనా కేసుల నమోదు బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో పేద, మద్యతరగతి వర్గాల వారు తక్కువ ధరలకు కరోనా టెస్ట్‌లు ప్రైవేటు ల్యాబ్‌లో చేయించుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. అయితే కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న సమయంలో టెస్ట్‌ల ధరలు తగ్గించి ఉంటే ఎక్కువ మంది ప్రయోజనం పొందే వారు. ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గిన తరువాత కరోనా టెస్ట్ ధరల తగ్గింపుపై ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. ఇంతకు ముందు కరోనా టెస్ట్ కిట్‌లు కొరత ఉండేదని ఇప్పుడు వాటి ఉత్పత్తి బాగా పెరిగి పోయి తక్కువ ధరలకు అవి అందుబాటులోకి రావడంతో కరోనా టెస్ట్ ‌ల ధరలు భాగా తగ్గాయని అంటున్నారు.

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju