NewsOrbit
న్యూస్ హెల్త్

నిద్ర ఉండడం లేదా ? దాని వలన ఏమి జరుగుతుందో తెలుసుకోండి  ?

చాలా మంది తమకు నిద్ర అందనంత దూరం లో ఉంది అంటారు .మరి కొందరు నిద్ర రప్పించడం కోసం  నిద్రమాత్రలు వాడుతున్నామంటారు. నిజానికి అది చాలా ప్రమాదకరం. దీనికి కారణం టెన్షన్లు,  ఒత్తిళ్లు, సోషల్ మీడియా గాసిప్‌లు, రణగొణ ధ్వనులు… ఇలా ఎన్నో అంశాలు నిద్రను దూరం చేస్తున్నాయి.

 

పట్టణాలు, నగరాల్లో ఉండేవారు ఎక్కువగా  ఈ నిద్రలేమి సమస్యను అనుభవిస్తున్నారు. నగరాల్లో జీవనం సాగించే వారిలో ప్రతి పది మందిలో ఒకరు నిద్రలేమి సమస్య తో బాధ పడుతున్నారని మానసిక  నిపుణులు తెలియచేస్తున్నారు .ఒక అధ్యయనం లో  నిద్రలేమి ఉన్న వారిలో అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు  ఉన్నట్లు తెలింది. తక్కువగా   నిద్ర పోవడం వలన గుండె నొప్పి, స్ట్రోక్, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలు ఎక్కువగా వస్తాయి. రక్త పోటు,డయాబెటిస్ వంటి సమస్యలు కూడా నిద్ర సరిపోకపోవడం  వలన వచ్చే అవకాశం ఉంది.

ఈ సమస్య తో బాధ పడేవారి లో ఎక్కువగా చిరాకు ,కోపం ,విసుగు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతే  కాదు నిద్రలేమి సమస్య వలన జ్ఞాపక శక్తి కూడాతగ్గిపోతుంది .నిద్రలేమి సమస్య  కారణం గా బరువు కూడా పెరిగిపోతారు. తగినంత నిద్ర లేనివారి లో ఆలోచించే శక్తి సామర్థ్యాలు కూడా బాగా తగ్గుతాయి.నిద్రలేమి సమస్యతో బాధపడే వారు  సమస్యలను పరిష్కరించే శక్తి కూడా కోల్పోతారు. నిద్రలేమి సమస్య ఉన్న వారిలో నడుము భాగం లో కొవ్వు ఎక్కువగా పెరుగుతుంది.

కనీసం రోజుకు ఏడు గంటల సమయం పాటు ప్రశాంతంగా నిద్ర పోవాలి. ఏడు గంటల సమయం కన్నా నిద్ర తక్కువైన ముఖం మీద మచ్చలు కళ్లకింద  నల్ల చారలు, ముడతలు, ఏర్పడి .. వృద్ధాప్యం త్వరగా వస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లోతేలింది .కాబట్టి నిద్రని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు .  

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju