NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు జైలు కి అంటున్న వైసీపీ మంత్రి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం దేవాలయాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న క్రమంలో ఏపీ ప్రతిపక్షాలు వైసిపి పార్టీ పై విమర్శలు చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబుపై ఆయన కుమారుడు నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో దేవాలయాలను కూల్చేయడం జరిగింది అని చెప్పుకొచ్చారు.

Nara Lokesh is the reason for ruckus in Council: Minister Vellampalli Srinivasఅంతేకాకుండా దేవాలయాలకు బూతులు వేసుకునే పూజలు చేసిన ఘనత చంద్రబాబుకి చెల్లుతుంది అంటూ ఆయన పై సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తుందనే ఈర్ష్యతో చంద్రబాబు.. అండ్ కో కుట్రలకు పాల్పడుతున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు.

 

అదే విధంగా తిరుమలలో వెయ్యి స్తంభాల మండపాన్ని ఈ చంద్రబాభే కూల్చేయడం జరిగిందని..అటువంటి ఈ వ్యక్తి రామతీర్థంకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జైలు భయంతోనే చంద్రబాబు భయంభయంగా.. ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రశాంతంగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతాల మధ్య చంద్రబాబు గొడవలు పెడుతున్నాడని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఇలానే వ్యవహరిస్తే అసెంబ్లీలో మాత్రమే కాక సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి ఉండదని ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని చంద్రబాబుపై వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. 

అంతేకాకుండా మరికొంత మంది వైసీపీ నేతలు అప్పట్లో అధికారంలో ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసు విషయంలో దొరికిపోయిన సమయంలో..ప్రాంతాలవారీగా  ప్రజలను రెచ్చగొట్టారని చంద్రబాబుపై మండిపడ్డారు. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండటంతో మతాల మధ్య చిచ్చు పెట్టి ఓటుకు నోటు కేసు నుండి బయటపడటానికి ప్రజల మనోభావాలతో టిడిపి చెలగాటమాడుతోంది అంటూ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ..బాబు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేస్తున్నారు. 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju