NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

Cheating : ప్రార్థనల కోసం కోసం వచ్చిన యువతితో పాస్టర్ పాపపు పనులు… యువతికి అండగా కరాటే కల్యాణి

Cheating :  ప్రార్థనల కోసం భక్తితో చర్చికి వెళ్లిన ఒక యువతిని ఓ పాస్టర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. ఇలాంటివి రోజూ ఎక్కడో ఒకచోట జరిగేదే అయినా ఈ ఘటన ఇంత హైలెట్ ఎందుకు అయిందంటే సినీ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి యువతికి అండగా ఉండడం వల్ల అనే చెప్పాలి.

 

karate kalyan aids Cheating victim
karate kalyan aids Cheating victim

వివారాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన ఒక యువతి ఆల్కాట్ తోట సమీపంలోని ప్రార్థన మందిరానికి వెళ్ళేది. ఆ మందిరంలోని పాస్టర్ ఆ యువతితో పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు అని యువతి అతనిపై ఆరోపణలు చేసింది. ఇక అతనిని నమ్మి మనస్సు తో పాటు శరీరాన్ని కూడా అర్పిస్తే కొంతకాలంగా అతను మొహం చాటేయడం జరిగిందట. 

ఇక అతను ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో నేరుగా చర్చికి వెళ్లి పాస్టర్ ని నిలదీస్తే అతను ఆమెకి షాక్ ఇచ్చాడు. నన్ను కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి ఒత్తిడి చేస్తే ఆమె వీడియోలు తో బ్లాక్ మెయిల్ చేసినట్లు బాధితురాలు తెలిపింది. అలాగే తనను చంపేస్తానంటూ కూడా బెదిరింపులకి పాల్పడినట్లు యువతి ఆరోపించింది. ఆమెకు తండ్రి లేదుఅందుకే పాస్టర్ బెదిరింపులకు భయపడి హైదరాబాద్ వెళ్లిపోయినట్లు తెలిసింది. 

హైదరాబాద్ లో సదరు యువతి సినీ అర్టిస్టు, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి ని కలిసిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా కళ్యాణి రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడింది. తొలుత ఆమెకి ధైర్యం చెప్పి షీటీమ్ ను సంప్రదించమని సూచించినట్లు చెప్పిన కరాటే కళ్యాణిఆ యువతిని తీసుకొని వచ్చి రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించింది. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని చెప్పిన ఆమె ఆ పాస్టర్ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju