NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship మీ భాగస్వామి లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అనుమానం పడవలసిందే!!

మీ భాగస్వామి లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అనుమానం పడవలసిందే!!

Relationship tips:కొందరు ఎవరినైనా ప్రేమిస్తే.. జీవితాంతం వారిపై విశ్వాసం ఉంచేవారు. వారి ప్రేమలో నిజాయితీ ఉండేది.అందుకే  వారి ప్రేమలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇంకొందరు  ప్రేమ అని చెప్పి కొంత ప్రయాణం సాగిన తర్వాత పక్క చూపులు  చూస్తుంటారు… భాగస్వామి  ని  మోసం చేసేస్తూ ఉంటారు.  అయితే ఇలా చేసి వారిని   మనం ముందే తెలుసుకోలేమా ? మన భాగస్వామి మోసం చేస్తున్నారని ముందే తెలుసుకుంటే మనం ఆ  బంధం నుంచి బయటపడే ప్రయత్నం చేయవచ్చు .

ఏదైనా  సందర్భం లో  మీ భాగస్వామిపై ఏదైనా అనుమానం గా అనిపించినప్పుడు .. తన ప్రవర్తన మరియు సోషల్ మీడియా అకౌంట్లు ఇతర మార్గాల పై కూడా  దృష్టి పెట్టి  గమనిస్తూ  ఉండండి. మీ భాగస్వామి మీ పై ఎప్పుడైతే ఆసక్తి తగ్గిస్తూ పోతారో.. మిమ్మల్ని గౌరవించకపోవడం లేదా మీకు తగిన ప్రాముఖ్యత  ఇవ్వకపోయినా  పరోక్షంగా ఇబ్బంది పెడుతున్నా.. వాడకూడని పదాలు వాడిన మిమ్మల్ని మోసం చేస్తున్నట్టుగా భావించొచ్చు.

Relationship tips for wife and husbands
Relationship tips for wife and husbands

మీరు ముఖ్యమైన విషయాల గురించి తనతో మాట్లాడాలనుకున్నప్పుడు .. తను పరధ్యానంలో మీరు చెప్పే విషయాన్ని పట్టించుకోకపోవడం.. మీ మాటలు పై ఆసక్తి చూపకపోవడం.. మీరు మాట్లాడుతున్నంత సేపు ఫోన్ చూస్తుండడం.. ఫోన్ పై ఎక్కువ శ్రద్ధ చూపడం వంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. వారు  మీకు దూరమవుతున్నారు అని   అర్థం చేసుకోవచ్చు.మీరు ఫోన్ చేసినా పట్టించుకోకపోవడం వంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. తను మిమ్మల్ని మోసం చేస్తున్నాడని భావించొచ్చు.మనుషులన్నాక తప్పులు చేయని వారంటూ ఎవరు ఉండరు.

అయితే ఎవ్వరైనా  కూడా తప్పు జరిగిన ప్రతి సారి క్షమించమని అడిగి తీరవలసిందే. కానీ అతను  చేసిన తప్పుకి క్షమాపణ చెప్పకుండా.. దాని నుండి తప్పించుకోడానికి మీ పై నిందలు వేయడం.. మిమ్మల్ని విమర్శించడం వంటివి చేస్తూ  వారి తప్పులు తప్పులుగా  అంగీకరించకపోవడం తన తప్పు లేదని చెప్పేందుకు అడ్డదారులు తొక్కడం వంటివి చేస్తుంటే మాత్రం  మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నట్టుగా  గుర్తించాలి.

మిమ్మల్ని తమ కోసం మారి పోమని చెప్పడం.. మీ ఇష్టాలు ఎగతాళి చేయడం.. మీ వ్యక్తిత్వాన్ని గౌరవించకపోవడం వంటి లక్షణాలు మీ భాగస్వామి ఉంటే  మాత్రం మీరు ఎప్పటికీ తనతో కలిసి ఉండలేరు.మీరు మీ భాగస్వామి కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు ఎందరిలో  మిమ్మల్ని ఎగతాళి చేయడం.. మిమ్మల్ని చాలా హీనంగా చూడటం తో పాటు  మీపై పదే పదే కోప్పడడం  వంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. ఇంక మీరు  మీ  జీవితం  గురించి ఆలోచించాల్సిందే..

 

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju