NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: ఫ్రీగా లక్ష మంది కరోనా రోగులకు జగన్ ప్రభుత్వం వైద్యం..!!

Ys Jagan: దేశంలో కరోనా డేంజర్ బెల్స్ భయంకరంగా మోగుతున్నాయి. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో .. కరోనా రోగులకు బెడ్లు కూడా దొరకని పరిస్థితి. మరోపక్క ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలలో ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా రోగుల వద్ద భారీగా సొమ్ము చేసుకుంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి రానివ్వకుండా, ఏపీ ప్రజలను ప్రైవేట్ ఆస్పత్రిలో దోచుకో నివ్వకుండా జగన్ ప్రభుత్వం ఎక్కడికక్కడ.. జాగ్రత్తలు తీసుకుంటూ.. ట్రీట్మెంట్ ధరలను నియమించడం జరిగింది. కరోనా రోగుల వద్ద అధికంగా సొమ్ము చేసుకుంటే.. సదర్ హాస్పిటల్ పై చర్యలు తీసుకునేలా వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇదే క్రమంలో ప్రజల ఆరోగ్యం పట్ల.. శ్రద్ధ వహిస్తూ.. కరోనా నీ.. ఆరోగ్యశ్రీ లోకి చేర్చడం జరిగింది.

Jagan government cures one lakh corona patients for free
Jagan government cures one lakh corona patients for free

సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.. దాదాపు లక్ష మంది రోగులు .. కరోనా వైద్యం ఫ్రీగా చేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జాతీయ మీడియా చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. దాదాపు లక్షకుపైగా కరోనా రోగులకు ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం 309 కోట్లు ఖర్చు చేసినట్లు చానల్స్ కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నాయి. మరోపక్క ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో.. రాష్ట్రంలో కరోనా రోగులకు భోజన, బెడ్లు, ఆక్సిజన్ కొరత లేకుండా వైద్య సదుపాయం ఎవరికీ తక్కువ కాకుండా వైద్య శాఖకు జగన్ కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 

అంతే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలను కాపాడటంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ సామర్థ్యం ఎక్కువగా ఉండే విధంగా.. ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడంతో.. ఇప్పుడు ఏపీ నుండి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపిణీ సరఫరా అవుతోంది. కేంద్రం గతంలోనే ఆక్సిజన్ నిల్వలు ఉంచుకునేలా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ మిగతా రాష్ట్రాల కంటే జగన్ ఏపీలో.. ఆక్సిజన్ కొరత లేకుండా ప్లాంట్లు ఏర్పాటు చేయటం మాత్రమే కాక కరోనా కిట్లు కూడా భారీగా స్టాక్ ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ఏపీ యే ఇతర రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడటం లో కీలక పాత్ర పోషిస్తోంది. మరో పక్క రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కూడా శరవేగంగా జరిగేలా చర్యలు చేపడుతోంది.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju