NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: రిలీజ్ అవ్వకుండానే 50% బడ్జెట్ రికవరీ చేసిన ప్రభాస్ సినిమా…??

Prabhas: “బాహుబలి” తో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందన్న సంగతి తెలిసిందే. “బాహుబలి” రాకముందు వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ప్రభాస్ మార్కెట్ ఉండేది. కానీ ఎప్పుడైతే రాజమౌళి.. ప్ప్రభాస్ తో “బాహుబలి” తీయటం జరిగిందో అంతర్జాతీయస్థాయిలో డార్లింగ్ మార్కెట్ ఒక్కసారిగా విస్తరించింది. ఫాలోయింగ్ కూడా ఊహించని రీతిలో పెరగటంతో… ప్రస్తుతం అని పాన్ ఇండియా లెవెల్ లోనే అన్ని సినిమాలు చేస్తున్నారు. ఈ రీతి గానే జీల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధేశ్యామ్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Prabhas looks lovestruck in Radhe Shyam pre teaser, watch video | Entertainment News,The Indian Express

పాతకాలం నాటి ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా..నీ యువి క్రియేషన్స్  తో కృష్ణంరాజు నిర్మాణ సంస్థ సంయుక్తంగా కలిసి నిర్మిస్తోంది. దాదాపు ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే సగం బడ్జెట్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే “రాధేశ్యామ్” హిందీ థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు … ఓవర్సీస్ రైట్స్ 30 కోట్లకి … అమ్ముడవడం జరిగిందట.

Read More: Prabhas: పాన్ ఇండియా హైవోల్టేజ్ మూవీ లో ప్రభాస్ తో జ్యోతిక..??

దీంతో హిందీ అదేవిధంగా ఓవర్సీస్ హక్కుల ద్వారా దాదాపు సగానికి పైగా బడ్జెట్ డబ్బులు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక బ్యాలెన్స్ ఉన్న  సౌత్ ఇండియాలో జరిగే బిజినెస్ బట్టి చూస్తే దాదాపు సినిమా మొత్తం తెరపై పడేసరికి లాభాలలో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కేవలం ఉత్తరాదిన అదే రీతిలో ఓవర్సీస్ తరహాలో మాత్రమే ఇప్పటివరకు “రాధేశ్యాం” బిజినెస్ జరిగింది. ఇక దక్షిణాదిలో అన్ని భాషల్లో కలిపి సినిమా తెరపై పడే టైంకి నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉంటారు అంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri