NewsOrbit
న్యూస్ సినిమా

Allu Arjun: సౌత్ ఇండియా లో కోట్లలో సంపాదిస్తున్న టాప్ హీరో అల్లు అర్జున్ మొదటి సంపాదన ఎంతో తెలుసా..??

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో “గంగోత్రి” సినిమా తో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ కాలంలోనే టాప్ హీరో రేంజ్ సంపాదించారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ కి తెలుగువాడైనా కానీ కేరళలో.. తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. మల్లువుడ్ లో… టాప్ హీరోల సినిమాలతో పాటు అల్లు అర్జున్ సినిమాలు కలెక్షన్లు సాధిస్తాయి. అటువంటిది ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

Allu Arjun Unthinkable record - tollywood

పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్త మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ గా అదే రీతిలో లారీ డ్రైవర్ పాత్ర చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల లో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు. అయితే అల్లు అర్జున్ కెరియర్లో స్టార్టింగ్ లో అందుకున్న రెమ్యూనరేషన్.. కేవలం వంద రూపాయలు మాత్రమే అంటా. తాజాగా ఈ వార్త.. ఇటీవల మీడియాలో బయటపడింది. ఈ విషయాన్ని స్వయంగా అల్లుఅర్జున్ లో చెప్పినట్లు కథనంలో సదరు ఛానల్ పేర్కొంది.

Read More: Allu Arjun: తన టీం అంటే ఎంత ప్రేమో మరోసారి నిరూపించిన అల్లు అర్జున్..!!

అల్లు అర్జున్ “గంగోత్రి” సినిమాలో రాకముందు చిరంజీవిడాడీ” సినిమాలో చేయడం జరిగింది. కాగా  దాని కంటే ముందే చిరంజీవి ఇంటిలో ఒక పార్టీలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు అదే పార్టీలో ఉన్న డైరెక్టర్ రాఘవేంద్రరావు 100 రూపాయలు ఇవ్వటం జరిగిందట. సో బన్నీ ఫస్ట్ రెమ్యూనరేషన్ వంద రూపాయలు అని తెలుసుకుని ఫాన్స్ షాక్ అవ్వుతున్నారు.  ఇప్పటికి ఆ వంద రూపాయలు బన్నీ తన తల్లి గారి దగ్గర దాచినట్లు సదరు మీడియా చానల్ పేర్కొంది. మెగా కాంపౌండ్ నుండి ఎంట్రీ ఇచ్చినా గాని బన్నీ.. ప్రతి సినిమా విషయంలో చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా మంది టాప్ డైరెక్టర్ల సైతం చేపడం జరిగింది. డాన్స్ పరంగా లేదా ఫైట్స్ పరంగా సరికొత్తగా బన్నీ స్టాంట్ లు చేస్తూ… ఎప్పటికప్పుడు సరికొత్త మేక్ ఓవర్ తో కనిపిస్తూ ఉంటారు.

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri