NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

L.Ramana: ఎల్‌.ర‌మ‌ణ‌… రాజ‌కీయ డైల‌మానా… తెలివైనా వ్యూహ‌మా?

L.Ramana: తెలంగాణ‌లో జ‌రుగుతున్న హాట్ హాట్ రాజ‌కీయాల్లో టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ పేరు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ టీఆర్ఎస్ నేత‌ల‌కు గాలం వేస్తున్నందున ఇత‌ర పార్టీల నేత‌ల‌పై గురిపెట్టి టీఆర్ఎస్ పార్టీ ఎల్‌.ర‌మ‌ణ‌ ను సంప్ర‌దించింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం సృష్టించిన నేప‌థ్యంలో తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు స్పందించారు. అయితే, ఈ ప్ర‌క‌ట‌న క్లారిటీ కంటే క‌న్ఫ్యూజ్ గా ఉంద‌ని అంటున్నారు.

Read More: L.Ramana: బిగ్ బ్రేకింగ్ః టీఆర్ఎస్‌లోకి ఎల్.ర‌మ‌ణ‌…
ర‌మ‌ణ ప‌రిస్థితి ఇది…

టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు హయాంలో రమణ మంత్రిగా పనిచేశారు. దీర్ఘ‌కాలంగా టీడీపీలో ఉన్న ఆయ‌న తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇటీవ‌ల జ‌రిగిన‌ హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మారేందుకు చూస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలోకి రావాల‌ని ఎల్‌. ర‌మ‌ణ‌తో ఆ పార్టీ నేత‌లు మంత‌నాలు జ‌రిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఎల్‌.ర‌మ‌ణ‌కు టీఆర్ఎస్ నేత‌లు ఫోన్ చేసి పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఎల్‌ రమణకు ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసిన‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది.

Read More: Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…


ర‌మ‌ణ ఏమంటున్నారంటే…

అయితే, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయ‌న‌ స్పందించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ త‌న‌కు ఇటీవ‌ల‌ ఫోన్ చేసి సీఎం కేసీఆర్ మిమ్మల్ని గుర్తు చేసారని అన్న‌ట్లు ఎల్ రమణ తెలిపారు. టీఆర్ఎస్ నుంచి గతంలో కూడా ఆఫర్ వచ్చిందని పేర్కొన్న ర‌మ‌ణ తాజా ప్ర‌తిపాద‌న కొత్తదేం కాదని అన్నారు. మ‌రోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇటీవ‌ల త‌న‌ను కలిసి రాజకీయ భవిష్యత్ గురించి ఏం ఆలోచిస్తున్నారని అడిగారని ర‌మ‌ణ వివ‌రించారు.
పార్టీ మార్పుపై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన చేయలేదని పేర్కొన్న ర‌మ‌ణ తన సన్నిహితులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం అయిన తీసుకుంటానని వివ‌రించారు. అయితే, త‌న‌క‌కోసం రెండు ఆఫ‌ర్లు వేచి చూస్తున్నాయ‌ని ర‌మ‌ణ పేర్కొన‌డం రాజ‌కీయ డైల‌మానా లేక‌పోతే తెలివైన వ్యూహ‌మా అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?