NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gas Cylinder Blast: మదనపల్లె ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ పేలుడు..! ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు..! మేటర్ ఏమిటంటే..!!

Gas Cylinder Blast: ఇటీవల పలు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ అగ్రిటెక్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సేకరించిన సమాచారం ప్రకారం మదనపల్లె ఇండస్ట్రియల్ ఏరియాలోని టీపీ అగ్రిటెక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.

Gas Cylinder Blast in Madanapalle Chittoor dist
Gas Cylinder Blast in Madanapalle Chittoor dist

Read More: WHO: ఆంక్షల ఎత్తివేయడంపై డబ్ల్యుహెచ్ఓ కీలక వ్యాఖ్యలు..! పాలకులు పట్టించుకుంటారా మరీ..!?

కంపెనీలో యూకలిప్టస్ ఆయిల్ నాణ్యత పరిశీలించే గ్యాస్ క్రోమాటో గ్రఫీ యంత్రం బిగిస్తుండగా సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన టెక్నీషియన్ లింగప్ప (42) మృతి చెందగా, పరిశ్రమ యజమాని శివ మహేష్, వర్కర్ బాషా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం తెలిసిన వెంటనే మదనపల్లి టూ టౌన్ సీ ఐ నరసింహులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక అధికారి మాటు సుభాన్ జరిగిన ప్రమాదంపై పరిశీలన జరిపారు.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N