NewsOrbit
రాజ‌కీయాలు

భీమవరంలో పవన్ నామినేషన్

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ వామపక్షాలు, బీఎస్‌పి బలపర్చిన జనసేన అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ముందుగా నిర్మలాదేవి ఫంక్షన్ హాలు నందు వేదపండితులు, చర్చి ఫాదర్‌లు, ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పవన్ కళ్యాణ్‌కు ఆశీర్వచనాలు అందించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భీమవరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భీమవరంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజకీయ భావజాలంతో ముడిపడి ఉండాలి కానీ కులంతో కాదని, తనకు కులం మతం లేదు మానవత్వమే ఉందని అన్నారు. ఈ సిద్ధాంతాలను తాను ఎంత భుజాన వేసుకుంటానో చేసి చూపుతానని పవన్ తెలిపారు. అభివృద్ధిలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తానని పవన్ చెప్పారు.

ఇంత వరకు ఏ ఎమ్మెల్యే ఏమి చేశారో తెలియదు, నన్ను భీమవరం ఎమ్మెల్యేని చేయండి, నాకు అవకాశం ఇస్తే భీమవరంను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా, విశ్వనగరంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

తాను నడిచే నాయకుడిని కాదనీ, ప్రజల సేవకుడిని అని పవన్ అన్నారు. ప్రేమతో సహనంతో  దేన్ని అయినా జయించవచ్చని పవన్ స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ గురువారం విశాఖ జిల్లా గాజువాకలో నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

 

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Leave a Comment