NewsOrbit
న్యూస్ సినిమా

Rashmika mandanna : రష్మిక మందన్న పాన్ ఇండియన్ ప్లాన్స్ అందుకేనా..!

Rashmika mandanna : రష్మిక మందన్న ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తన సినిమాల లైనప్ చూస్తే షాకవ్వాల్సిందే. అయితే రష్మిక ఇలా లైనప్ చేసుకుంది పెద్ద టార్గెట్ పెట్టుకునే అని తెలుస్తోంది. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది ఐశ్వర్యా రాయ్. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ని పెళ్ళి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. ఐశ్వర్యా రాయ్ పెళ్లికి ముందు బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది.

rashmika-mandanna-plans for pan indian movie
rashmika-mandanna-plans for pan indian movie

పెళ్లి తర్వాత ఈమె పూర్తిగా కుటుంబానికే ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలు చాలా తక్కువగా ఒప్పుకుంటోంది. ఐశ్వర్యా రాయ్ తర్వాత కన్నడ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అదే రేంజ్ లో స్టార్ డం తెచ్చుకుంది దీపికా పదుకొణే. కెరీర్ మొదలైనప్పుడు కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఇప్పుడు బాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతోంది. క్రేజీ స్టార్ రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకుని సెటిలయింది. ఇప్పుడు వీరిని ఫాలో అవుతోందట రష్మిక మందన్న. ఈమె కూడా ఇదే రేంజ్ లో సెటిలవడానికి స్కెచ్ వేసిందని చెప్పుకుంటున్నారు.

Rashmika mandanna : రానున్న రోజుల్లో ముంబై నుంచి హైదరాబాద్ రావడం కష్టం అంటున్నారు.

రష్మిక తెలుగు- కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సాధించింది. బాలీవుడ్ లో కూడా ఈమె రెండు భారీ హిట్స్ పడితే ఐశ్వర్యా రాయ్- దీపిక పదుకోణే మాదిరిగా బాలీవుడ్ లో సెటిలవడానికి క్రేజీ ప్రాజెక్ట్స్ కమిటవుందట. ఈ క్రమంలోనే మిషన్ మజ్ను సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. అలాగే గుడ్ బై అనే సినిమా చేస్తోంది. లెజెండ్ అమితాబ్ తో కలిసి నటిస్తుండటం విశేషం. ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో రీసెంట్ గా మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సైన్ కూడా చేసిందట. రానున్న రోజుల్లో ముంబై నుంచి హైదరాబాద్ రావడం కష్టం అంటున్నారు.

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju