NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Prashant Kishore: ఏంటి పీకే నిజంగా కాంగ్రెస్‌లో చేరుతారా?

Prashant Kishore: ప్ర‌శాంత్ కిశోర్‌… ఈ పేరు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్, మమతా బెనర్జీల గెలుపులో కీలక భూమిక పోషించారు ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట అని బ్రాండ్ ఉన్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త. ఇప్పటికే దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ భారీగా తగ్గుతున్న నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ ఇంకేమి వ్యూహాలు రచిస్తున్నాడోనని బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలోనే ఓ సంచ‌ల‌న వార్త వెలుగులోకి వ‌చ్చింది. అదే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ గూటికి చేర‌డం!.

Read More: Modi: తండ్రి కాంగ్రెస్‌… కొడుకు బీజేపీ… మోడీ వ‌ల్లే ఇద్ద‌రు క‌లిసి సృష్టించిన‌ రికార్డు ఇది

ఢిల్లీలో పీకే సంచ‌ల‌నం…
ఢిల్లీ టూర్లో ఉన్న ప్ర‌శాంత్ కిశోర్ మంగ‌ళ‌వారం కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ స‌హా రాహుల్‌, ప్రియాంకా గాంధీల‌ను కూడా క‌లిసిన విష‌యం తెలిసిందే. రానున్న రాష్ట్రాల ఎన్నిక‌లు, 2024 సాధార‌ణ ఎన్నిక‌ల గురించి ప్ర‌శాంత్ కిశోర్‌.. గాంధీల‌తో చ‌ర్చించిన‌ట్లు భావించినా.. అంత‌కంటే పెద్ద‌దే ఏదో జ‌ర‌గ‌బోతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఎన్నికల వ్యూహకర్తగా పలు రాజకీయ పార్టీలకు తిరుగులేని విజయాలను తెచ్చిపెట్టిన ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో నిజంగానే ఎన్నిక‌ల్లో బీజేపీకి పీకే షాక్ ఖాయ‌మా అనే టాక్ వినిపిస్తోంది.

Read more : BJP: త‌గ్గేది లేదంటున్న బీజేపీ..ఇరు రాష్ట్రాల సీఎంల‌పై …


ఇటీవ‌లే ముంబై టూర్లో …

ప్ర‌శాంత్ కిషోర్ ముంబై పర్యటన కమల నాథుల గుండెల్లో గుబులు పుట్టించింది. ముంబైలో ఎన్సీపీ చీఫ్ శ‌ర‌త్ ప‌వార్ ను కలిసిన ప్రశాంత్ కిషోర్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో కూడా మీట్ అవ్వటం రాజకీయాల్లో కలకలం రేపింది. దీనికి కొన‌సాగింపుగా తాజాగా ఆయ‌న ఢిల్లీ టూర్ సాగుతుండ‌టం కాషాయ పార్టీ నేత‌ల‌ను మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.  ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్‌కు వ్యూహ‌క‌ర్త‌గా పనిచేసిన పీకే.. ఆ పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత తాను ఇక వ్యూహ‌క‌ర్త ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు చెప్పిన విష‌యం తెలిసిందే. రాజ‌కీయాల్లో వ‌స్తారా అని ప్ర‌శ్నించ‌గా.. తానో విఫ‌ల నేత‌న‌ని చెప్పారు. గతంలో పీకే.. నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూలో చేరిన విష‌యం తెలిసిందే. మ‌రిప్పుడు కాంగ్రెస్ ప్ర‌చారంపై ఆయ‌న ఎలా స్పందిస్తారో!

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju