NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: రిటైరైన వారికి మ‌ళ్లీ ఉద్యోగం.. ఇది కేసీఆర్ స‌ర్కారులోనే సాధ్యం.

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ గుడ్ న్యూస్ అలాంటి ఇలాంటిది కాదు. రిటైరైన వారికి మ‌ళ్లీ ఉద్యోగం ద‌క్క‌నుంది. ఇది సింగ‌రేణి సంస్థ‌లో అమ‌లు కానుంది.  ఔను తాజాగా సింగరేణి అధికారులు, కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. పదవీవిరమణ వయస్సు 60 నుంచి 61 ఏళ్ల పెంపునకు బోర్డు ఆప్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని మార్చి 31 నుంచి అమలు చేయనున్నారు. మార్చి 31 నుంచి జూన్ 30 మధ్య పదవీ విరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు.

Read More:

ఇటీవ‌లే కేసీఆర్ ..
సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ లోని అధికారులు, ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో సోమవారం జరిగిన 557వ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం దీనికి ఆమోదం తెలిపినట్లు సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్ ఎన్‌.శ్రీధర్‌ ప్రకటించారు. ఆయన అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో సింగరేణి డైరెక్టర్లతో పాటు కేంద్ర, రాష్ట్రాల నుంచి బోర్డు ప్రతినిధులు హాజరయ్యారు. సీఎం ఆదేశానుసారం పదవీ విరమణ వయసు పెంచినట్లు శ్రీధర్ ప్రకటించారు. దీనిపై త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామని తెలిపారు.

Read More : KCR: హుజురాబాద్‌లో కేసీఆర్ కొత్త ఆప‌రేష‌న్ ఏంటో తెలుసా?

వీళ్ల‌కు తీపి క‌బురు…
పెళ్లైన, విడాకులు పొందిన కుమార్తెలకూ కారుణ్య నియామకాల్లో అవకాశం ఉందని సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్ ఎన్‌.శ్రీధర్‌ వివరించారు. సింగరేణి ఉద్యోగాల్లో 10 శాతం ఈబీసీ రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. సింగరేణిలో అన్ని ఉద్యోగాలకు లింగ భేదం లేకుండా అవకాశాల అనుమతికి సమావేశం ఆమోదం తెలిపినట్లు శ్రీధర్‌ వెల్లడించారు.ఈ నిర్ణయంతో 43,899 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N