NewsOrbit
జాతీయం ట్రెండింగ్ రాజ‌కీయాలు

BJP: పెగాస‌స్‌… బీజేపీ స‌ర్కారు బుక్క‌యిపోతున్న‌ట్లేగా!

BJP: పెగాస‌స్ సాఫ్ట్‌వేర్‌, ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మన దేశంలో ప్రకపంనలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పెగాసస్ విష‌యంలో విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్ర‌తిరోజూ పార్లమెంట్ ఉభయసభలలో ఈ అంశంపై చర్చించాలని ప్రతిక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విష‌యంలో అధికార పార్టీని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ ఒర‌వ‌డిలో మ‌రో ముంద‌డుగు వేశాయి.

Read More: Modi: మోడీ విష‌యంలో చాలా మంది చేయ‌లేని ప‌ని ఈ యువ మంత్రి చేసేశాడు

ఏం జ‌రుగుతోందంటే..

పెగాస‌స్ పై చ‌ర్చించాల‌ని కొన్ని రోజులుగా విప‌క్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం అందుకు ఒప్పుకోవ‌ట్లేదు. దీంతో ఉభ‌య స‌భ‌ల్లో విప‌క్ష నేత‌లు ఆందోళ‌న‌ల‌కు దిగుతుండ‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంటోంది. వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. తాజాగా పెగసస్ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కూడా లేఖ రాశాయి. దీంతో ఈ ఉదంతం ముదిరిపాకాన ప‌డుతోంద‌ని, బీజేపీ బుక్క‌వ‌డం ఖాయ‌మంటున్నారు.

Read More : Modi: అటు గ‌వ‌ర్న‌ర్లు…ఇటు మంత్రులు. .మోడీ లెక్క ఏంటో తెలుసా?

త‌గ్గేదే లే…

లోక్‌స‌భ‌ లో పెగాసస్ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు విప‌క్ష ఎంపీలు క‌లిసి వాయిదా తీర్మానానికి గురువారం నోటీసులు ఇచ్చారు. అంత‌కు ముందు ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు పార్ల‌మెంటు వ‌ద్ద స‌మావేశ‌మై కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఉభ‌య స‌భ‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై వారు చ‌ర్చించారు. మ‌రోవైపు, పెగాసస్‌పై సంబంధిత‌ అధికారులను స‌మాచార సాంకేతిక‌తకి చెందిన పార్లమెంటరీ ప్యానెల్‌ ప్రశ్నించనుంది. కేంద్ర ఐటీ, హోంశాఖకు చెందిన పలువురు అధికారులు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మొత్తంగా అన్ని మార్గాల‌లో కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని అంటున్నారు.

Related posts

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju