NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Black Pepper: మిరియాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా..ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయంటే..

Black Pepper: ప్రతి ఒక్కరూ తమ దైనందన జీవితంలో పలు రోగాల బారిన పడుతున్నారు. అయితే చాలా రోగాలు తగ్గించుకునే దివ్య ఔషదాలు మన ఇంట్లో ఉంటాయన్న సంగతి తెలుసు కానీ ఎవ్వరూ వాటి ఉపయోగాల గురించి తెలుసుకోరు. అలాంటి దివ్య ఔషదాల్లో సుగంధ ద్రవ్యాలు మిరియాలు కూడా ఒకటి. పురాతన కాలం నుండి మిరియాలను వంటింటి దినుసులుగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు ఆయుర్వేదంలో కూడా మిరియాలను ఉపయోగిస్తారు.

Black Pepper Benefits
Black Pepper Benefits

మిరియాలు వంటలకు చక్కని రుచి తీసుకువస్తాయి. కొన్ని ప్రాంతాల్లో కారం పొడికి బదులుగా మిరియాలను వాడుతుంటారు. అయితే మిరియాలలో అనేక అధ్భుత ఔషద గుణాలు దాగి ఉన్నాయనీ, వాటితో పలు రోగాలను, సమస్యలను చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతుంటారు. మిరియాలతో బరువు తగ్గడం నుండి జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు. ముఖ్యంగా మిరియాలను రోజు తీసుకోవడం ద్వారా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

మిరియాలలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. నాలుగైదు మిరియాలను తీసుకుని వాటిని తమలపాకుల్లో పెట్టుకుని నిత్యం నిమిలి మింగితే అధిక బరువు త్వరగా తగ్గవచ్చని సూచిస్తున్నారు. ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె, ఒక టీ స్పూన్ మిరియాల పొడిని కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గవచ్చని పేర్కొంటున్నారు. బ్లాక్ పెప్పర్ ఆయిల్ ను కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ప్రతి రోజు ఒక గ్లాసు నీటిలో ఒక బ్లాక్ పెప్పర్ ఆయుల్ ను వేసి ఉదయాన్నే తాగితే శరీరంలోని మలినాలతో పాటు కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువును నియంత్రించవచ్చు. అదే విధంగా మిరియాల నీటిల అల్లం రసం, తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి వేసి టీలాగా తాగితే అధిక బరువు త్వరగా తగ్గవచ్చు. వీటితో పాటు ఆహారంలో మిరియాలను ఉపయోగించినా కొవ్వు తగ్గతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N