NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Green Coffee: గ్రీన్ కాఫీ టేస్ట్ చేశారా..!? రుచి తోపాటు ప్రయోజనాలు అనేకం..!!

Green Coffee: వేడి వేడిగా ఓ కప్పు కాఫీ తాగండి రోజు మొదలవదు కొందరికి.. బ్లాక్ కాఫీ.. ఇన్స్టంట్ కాఫీ.. ఫిల్టర్ కాఫీ అంటూ పలురకాల కాఫీ లు టెస్ట్ చేశాం..!! ఇప్పుడు ఈ జాబితాలో కి గ్రీన్ కాఫీ చేరింది..!! గ్రీన్ కాఫీ ప్రత్యేకత ఏంటి..!? ఎలా తయారు చేసుకోవాలి..!? ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..!!

Green Coffee: Preparation And Health Benefits
Green Coffee: Preparation And Health Benefits

సాధారణంగా ఉపయోగించే కాఫీపొడితో వేయించిన కాఫీ గింజలు నుంచి తయారు చేస్తారు. వేయించుకుండా పచ్చిగా ఉన్న గింజలతో చేసే కాఫీ నే గ్రీన్ కాఫీ అంటారు.. కాఫీ గింజలను వేయించినప్పుడు అందులో కొన్ని ఔషధ గుణాలను కోల్పోతాయి. అలా కాకుండా గ్రీన్ కాఫీ తాగితే అనేక ఔషధ గుణాలు శరీరానికి అందుతాయి. ముందుగా గ్రీన్ కాఫీ గింజలు ను తీసుకోని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని ఒక పాత్రలో పోసి 5 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత వడపోసుకుని వేడివేడిగా సర్వ్ చేయాలి. లేదంటే.. గ్రీన్ కాఫీ గింజలను మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ గ్రీన్ కాఫీ గింజల పొడిని వేసి బాగా మరిగించాలి నీరు రంగు గ్రీన్ కలర్ లోకి వచ్చాక దింపేయాలి. ఈ కాఫీ ని ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి. అవసరమైతే ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు.

Green Coffee: Preparation And Health Benefits
Green Coffee: Preparation And Health Benefits

గ్రీన్ కాఫీ గింజలలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ కాఫీ లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరం లోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేలా చేస్తుంది. గ్రీన్ కాఫీ ఉండే గింజలలో క్లోరోజెనిక్ యాసిడ్ ట్యూమర్ సెల్స్ ఏర్పడకుండా చేసి క్యాన్సర్ ను అడ్డుకుంటుంది. ఈ డిటాక్సిఫైర్ కాఫీ దేహంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. ఇంకా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju