NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Food: ఈ తిండి తింటే చనిపోతారా..!? పరిశోధకులు ఏం చెబుతున్నారు..!?

Food: బయట దొరికే చిరుతిళ్లు తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.. అయితే వీటిని తినడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది.. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తీసుకుంటే త్వరగా మరణం సంభవించవచ్చు అంటున్నారు పరిశోధకులు..!? దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఇలా ఉన్నాయి..!!

Regularly Eat Processed Food: causes death
Regularly Eat Processed Food: causes death

పిజ్జా, బర్గర్, బ్యాకరీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, చిప్స్, జంక్ ఫుడ్ తినడం వలన ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడుతున్నారు..!? ఏ వయసులో చనిపోతున్నారు..!? అనే విషయంపై అమెరికా యూరప్ లలో 44,551 మందిని పర్యవేక్షించారు. నిత్యం తీసుకునే ఆహారం, ఇతర అలవాట్లు, నిద్రపోయే సమయం, వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తదితర వివరాలను పరిశీలించారు. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినే వారు త్వరగా చనిపోతారాని తేలింది. ఆ ఫుడ్ తినని వారితో పోలిస్తే తినే వారిలో 14 శాతం వరకు చనిపోయే అవకాశాలు ఉన్నాయి.

Regularly Eat Processed Food: causes death
Regularly Eat Processed Food: causes death

ప్రాసెస్ ఫుడ్ వలన క్యాన్సర్ వంటి వ్యాధులు రావడం ఖాయమని చెబుతున్నారు. పెద్దపేగు క్యాన్సర్ తో పాటు గుండె సంబంధిత సమస్యలు గుండె పోటు, డయాబెటిస్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకింగ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ రోజు తీసుకోవడం వలన మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది. అందువలన వీటిని పూర్తిగా తినడం మానేయాలి. లేదంటే ఎప్పుడో ఒకసారి తాగడం ఉత్తమం.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju