NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 కి దీప్తి – శ్రీహన్ ని తీసుకురాబోతున్నారు .. ఇక రచ్చ మామూలుగా ఉండదు !

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్(Bigg Boss) సీజన్ సిక్స్ చాలా డిఫరెంట్ గా ఉండాలని షో  నిర్వాహకులు ముందు నుండి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. గత సీజన్ లో  చాలా వరకు తెలియని ముఖాలు.. హౌస్ లోకి రావడంతో బిగ్ బాస్ ఆడియన్స్ నుండి.. చాలా నెగిటివిటీ రావటం జరిగింది. అంత మాత్రమే కాక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకపోవడంతోపాటు హౌస్ లో… మసాలా కంటెంట్ కూడా కనిపించని పరిస్థితి నెలకొనడంతో… ఈసారి సీజన్ సిక్స్ లో.. అందరికీ తెలిసిన వారిని.. ఎక్కువ వార్తల్లో నిలిచి కాంట్రవర్సీ మూట కట్టుకున్న.. వారిని హౌస్ లోకి పంపించాలని షో నిర్వాహకులు డిసైడ్ అయ్యారట. దీంతో దీప్తి సునయన(Deepthi Sunaina)… శ్రీహాన్(Srihan) నీ .. సీజన్ సిక్స్ లోకి తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Bigg Boss 5: Boyfriend Srihan shocked by Siri బిగ్ బాస్ 5: సిరికి షాక్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్

సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్.. సీజన్ ఫైవ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ సమయంలో.. వీకెండ్ లో.. వచ్చి స్టేజిపై అదరగొట్టాడు. సిరి కి సపోర్ట్ చేస్తూ.. హౌస్ లో జరిగే పరిస్థితులను అర్థం చేసుకోగలను.. అంటూ స్టేజిపై కామెడీ పండించడం మాత్రమేకాక తనలో ఉన్న సింగర్ టాలెంట్ బయటికి తీశాడు. ఆ వీకెండ్ ఫ్యామిలీ ఎపిసోడ్ మొత్తానికి శ్రీ హాన్ హైలెట్ గా నిలిచాడు. దీంతో అప్పట్లోనే మనోడు నెక్స్ట్ సీజన్ కి కన్ఫామ్ అని వార్తలు వచ్చాయి. కట్ చేస్తే… సీజన్ సిక్స్ ఓటీటిలో కావటంతో.. షో నిర్వాహకులు శ్రీహాన్ నీ ఇటీవల సంప్రదించినట్లు అతను కూడా ఒకే అన్నట్లు లేటెస్ట్ టాక్.

Bigg Boss 5 : సచ్చినోడా అంటూ షణ్నుని స్టేజిపైనే తిట్టేసిన దీప్తి.. | Shannu Deepthi shows their love on Bigg Boss stage

ఇదే తరుణంలో మాజీ ఇంటి సభ్యులను కూడా ఈసారి ఓటిటి బిగ్ బాస్ లోకి.. తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీజన్ 2 లో ఆడిన షణ్ముక్(Shanmukh) మాజీ ప్రియురాలు దీప్తి సునయన… సీజన్ సిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు లేటెస్ట్ టాక్. సిరి(Siri)- షణ్ముక్ గత సీజన్ లో బాగా నెగిటివిటీ బయట మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన.. శ్రీహాన్.. దీప్తి సునయన ఈసారి హౌస్ లోకి తీసుకు వస్తే.. తిరుగు ఉండదని షో నిర్వాహకులు ఈ ప్లాన్ వేసినట్లు.. వార్తలు వస్తున్నాయి.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N