NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Akukura: పోషకాలకు పుట్టినిల్లు ఈ ఆకు..!!

Akukura: ఆకుకూరలు అంటే చాలు ఆమడ దూరం పారిపోతారు కొందరు.. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వినరు ఎందుకంటే వారికి అందులో ఉన్న పోషకాల గురించి తెలియదు కాబట్టి.. ఆకుకూరలు పోషకాలకు నిలయం.. అదే పొన్నగంటి ఆకుకూర మాత్రం పోషకాలకు పుట్టినిల్లు.. మిగతా ఆకుకూరలకు పోలిస్తే ఇందులో లభించే పోషకాలు ఎక్కువైందని ఈ ఒక్క మాటతో అర్థమైనట్టుంది.. మరి ఆలస్యం చేయకుండా ఈ ఆకుకూర వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..!!

Excellent health Benefits Of Ponnaganti Akukura:
Excellent health Benefits Of Ponnaganti Akukura:

కంటి చూపు తగ్గుతోందని మన బామ్మలకు చెబితే వెంటనే వాళ్ళు పొన్నగంటి కూర తినమని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది చూపు పోయిన వాళ్ళకి కూడా చూపు తెప్పించగలదు అని అర్థం. దీనిని పోయిన కంటి కూర అని ఒకప్పుడు పిలిచేవారు. ప్రస్తుత వాడుక భాషలో పొన్నగంటి అయింది.. ఈ ఆకులో క్యాలరీలు, పిండిపదార్థాలు, ప్రోటీన్స్, పీచు పదార్థాలు, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ ఏ, సి సమృద్ధిగా లభిస్తాయి. ఆకు కూరలు తింటే జీవక్రియ లోపాలను సరిచేస్తుంది. ప్రతిరోజు ఈ ఆకు కూర తింటే కంటిచూపు మెరుగుపడటంతో పాటు షుగర్ వ్యాధిని నయం చేస్తుంది. ఇంకా మొలల వ్యాధి ని తగ్గిస్తుందనడంలో సందేహం లేదు. వీర్య కణాలు వృద్ధి చెందేలా చేస్తుంది.

Read More: Weight Loss: బెల్లం డైరెక్ట్ గా తినేయకండి.. ఇలా చేయండి.. బరువు తగ్గడం పక్కా..!!

Excellent health Benefits Of Ponnaganti Akukura:
Excellent health Benefits Of Ponnaganti Akukura:

పొన్నగంటి ఆకు రసం లో వెల్లుల్లిని కలిపి తీసుకుంటే దగ్గు ఆస్తమా తగ్గుతుంది. మొలల సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఆకులను ఆవు నెయ్యితో కలిపి వండుకుని తింటే సమస్య త్వరగా తగ్గుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే పొన్నగంటి ఆకుల రసంలో, ముల్లంగి ఆకు రసాన్ని కలిపి రోజుకి రెండు మూడు సార్లు తాగాలి. ఇలా నెలరోజులపాటు తీసుకుంటే మొలల సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పవచ్చు. కంటి కలక లో కురుపులు ఉన్నవారు పొన్నగంటి ఆకులను కంటి మీద పెట్టుకుంటే నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. .

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju