NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ సన్నీ పై మండిపడుతున్న మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ సన్నీ టైం నడుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో రాకముందు టెలివిజన్ రంగంలో… సీరియల్స్ లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సన్నీ…బిగ్ బాస్ షోలో… ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండటం మాత్రమే కాక… ఫిజికల్ టాస్క్ లో… తిరుగులేని కంటెస్టెంట్ గా రాణించాడు. ప్రేక్షకులను ఎక్కువగా ఎంటర్టైన్ చేయడానికి చివరాకరికి .. లేడీ గెటప్ వేయడానికి కూడా వెనకాడకుండా… సన్నీ రెచ్చిపోయాడు. టైటిల్ గెలిచాక బయటికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తూ రాణిస్తున్న సన్నీ… సకల గులాబీ రామ సినిమా చేయటం తెలిసిందే. సన్నీ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ వేడుక హైదరాబాద్ లో ఇటీవల జరిగింది.

Bigg Boss Contestant As Villain In Sohel's Film?

ఈ వేడుకకు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు వచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో సన్నీ చేసిన కొన్ని కామెంట్లపై నెటిజన్లు … మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా అఖిల్… సన్నీకి ఇండైరెక్ట్ కామెంట్ లో చేశారు. ఇంతకీ సన్నీ చేసిన కామెంట్స్ చూస్తే. బిగ్ బాస్ నాలుగో సీజన్ లో… సోహెల్ క్యాష్ తీసుకోవడం తెలిసిందే. దీన్ని ఉద్దేశించి సన్నీ మాట్లాడుతూ…’నాల్గో సీజన్‌లో సోహైల్‌ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ వీడు డబ్బులు తీసుకుని వచ్చేశిండు. నన్ను కూడా అందరూ అంతే అన్నారు. నీకన్నా 10 లక్షలు ఎక్కువే పెట్టిర్రు.

Sakala Gunabhi Rama: యాంకర్ సన్నీ హీరోగా సకల గుణాభి రామ మూవీ.. ఈ యంగ్ హీరో బిగ్ బాస్‌‌‌‌లోకి కూడా వెళ్తున్నాడట.. | VJ Sunny turned into hero with movie Sakala Gunabhi Rama and he is ...

అయినా సరే టెంప్ట్‌ కాలేదు. కళావతి(సన్నీ తల్లి)కి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా’ అని కొంచెం అతిగా మాట్లాడాడు. దీంతో సన్నీ గెలిచాక కొద్ది దూరం పెరిగిందన్న కామెంట్లు బయటనుండి వినబడుతున్నాయి. ఈ క్రమంలో సీజన్ ఫోర్ లో అఖిల్ కి జిగిరి ఫ్రెండ్ అయినా… సొహైల్ నీ విమర్శించడం పట్ల అఖిల్ పరోక్షంగా రియాక్ట్ అయ్యాడు. సన్నీ పేరు చెప్పకుండానే ఘాటుగా ఇంస్టాగ్రామ్ లో రియాక్ట్ అయ్యాడు. ‘ఎవరినైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వారిని గౌరవించాలే తప్ప అవమానించకూడదు. మనం హీరో అవడానికి పక్కవాళ్లను జీరో చేయొద్దు బ్రదర్‌. నా స్నేహితుడిని అలాంటి పరిస్థితుల్లో స్టేజీ మీద చూడటం చాలా బాధనిపించింది. అప్పుడు నేనక్కడ ఉంటే బాగుండేది!’ అని.. మండిపడ్డాడు. ఏది ఏమైనా సన్నీ గెలిచాక కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నాడు అన్న టాక్ బయట గట్టిగా వస్తుంది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N