NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Acidity: పైసా ఖర్చులేకుండా ఎసిడిటీని ఇలా తగ్గించుకొండి..!!

Acidity: ప్రస్తుత యాంత్రిక జీవితంలో మనం తినే ఆహారం వల్ల పొట్ట పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. కడుపులో నొప్పి, అజీర్తి, మలబద్దకం, మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు. నిజానికి ఎసిడిటీ సమస్య వల్లనే అన్ని వస్తుంటాయి. అయితే ఎసిడిటీ సమస్యతో బాధపడే వారు వైద్యుడి వద్దకు వెళ్లకుండానే ఇంట్లో నుంచే సమస్య పరిష్కరించుకోవచ్చు. ఎసిడిటీ సమస్య తగ్గించుకునేందుకు అయిదు రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Home Remides To Check Acidity
Home Remides To Check Acidity

వాము – నల్ల ఉప్పు: ఈ రెండు అందరి ఇళ్లల్లో ఉంటాయి. వాటి పానీయం తయారు చేయడం కూడా ఈజీయే. ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల వాము వేసి.. అర టీస్పూన్ బ్లాక్ సాల్ట్ వేసి కాస్త మరిగించాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత గొరువెచ్చిని నీటిని తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.

నిమ్మరసం – తేనె: నిమ్మకాయలో యాసిడ్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు నీటిలో కాస్త నిమ్మ రసం, ఒక టీస్పూన్ తేనె కలపి తాగాలి. ఈ పానీయంతో ఉదర సంబంధిత సమస్యలు తగ్గించుకోవచ్చు.

జీలకర్ర నీరు: గ్యాస్‌ను తొలగించడంలో జీలకర్ర చాలా బాగా పని చేస్తుంది. అన్నం తిన్న తర్వాత.. వేయించిన జీలకర్ర గింజలను తేలికగా చూర్ణం చేసి వాటిని ఒక గ్లాసు నీటిలో మరిగించి తాగాలి. లేదా ఒక టీస్పూన్ జీలకర్ర వేసి ఒక కప్పు నీటిలో మరిగించి తాగాలి.

సోంపు వాటర్: సోంపు గింజలను.. భోజనం చేసిన తర్వాత తినడం చాలా మంచిది. ఆ సోంపు గింజలను నీటిలో వేసి.. మరిగించి తాగితే.. ఉదర సమస్యలన్నీ తగ్గుతాయి.

గోరువెచ్చని పాలు: గోరువెచ్చని పాలు కూడా ఆమ్లతను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పేర్కొంటారు. రాత్రి పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం కూడా చాలా మంచిది. ఇలా కొన్ని రోజుల పాటు తీసుకుంటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N