NewsOrbit
హెల్త్

NEEM Benefits: వేప ఆకు రసం చేదుగా ఉంటుందని తాగడం మానేస్తే ఎలా..?? మీ ఆరోగ్యం వేపాకు రసంలోనే ఉంది మరి..!

NEEM Benefits: తాగితే వేప చెట్టు గురించి మన అందరికి తెలిసే ఉంటుంది. వేప చెట్టు యొక్క ప్రతి బాగం కూడా మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. వేప ఆకు మొదలుకుని వేప వేరు, పండు, గింజ, కొమ్మ, బెరడు,పువ్వు అన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.నిజానికి వేప చెట్టు యొక్క ఆకులు మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి అనే విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే వేప ఆకులు అంటేనే చాలా మంది చేదుగా ఉంటాయని నోరేళ్లబెడతగారు. వాస్తవానికి వేపాకు చేదుగా ఉన్నాగాని ఆరోగ్యానికి చాలా మంచింది. రోజూ కొద్దిగా వేపాకును జ్యూస్ లాగా చేసుకుని తాగితే ఏ వ్యాధులూ అయినా మీ దరి చేరవు.

NEEM Benefits: వేపాకు రసం తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చుద్దామా..

వేపాకును ఒక ప్రకృతి ఔషదంగా మనం చెప్పవచ్చు. వేపాకును ఆయుదర్వేద ఔషధాల్లో చాలా రకాలుగా ఉపయోగిస్తారు వేప కూడా ఒకటి. పూర్వం టూత్ పేస్ట్, బ్రష్ లు లేనప్పుడు వేప పుల్లలతోనే పళ్లను శుభ్రం చేసుకునేవారు..వేపలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.అలాగే కడుపులో అల్సర్లు, జీర్ణకోశ వ్యాధులు, మెదడు సంబంధిత సమస్యలు, చర్మవ్యాధులు, జుట్టు సమస్యలు, కాలేయ, మూత్రపిండాల వ్యాధులు మొదలైన వాటిని నయం చేయడానికి వేప ఆకులను ఉపయోగిస్తారు.

Neem Leaves: వేప ఆకులు ఇలా తింటే.. ఈ ప్రయోజనాలు..
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వేప ఆకు పాత్ర ఎంత ఉందంటే..?

అలాగే వేప రసం తాగడం వలన శరీరంలోని రక్తం శుద్ధి చేయబడుతుంది.అంతేకాకుండా శరీరంలో పేరుకుబోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. కామెర్లు,మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధులతో బాధపడేవారు వేపాకు పసరు తాగితే తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మలేరియా తీవ్రతరం కాకుండా కాలేయాన్ని బలపరుస్తుంది. అలాగే కామెర్లు నయం కావాలంటే వేప రసంలో కొద్దిగా తేనె కలిపి తాగాలి.షుగరు వ్యాధిగ్రస్తులు వేప రసం తాగడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఈ జ్యూస్ యాంటివైరల్ లాగా పనిచేస్తుంది.

Neem Oil: ఈ నూనె ప్రయోజనాలు తెలిస్తే ప్రతి రోజూ ఉపయోగిస్తారు..!!
వేప జ్యూస్ తాగితే ఏమవుతుంది..?

ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా పోతుంది. అందువల్ల ఏమైనా వైరల్ ఫీవర్లు ఉంటే వేపాకు రసం తీసుకోవచ్చు.అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా వేపరసం బాగా పనిచేస్తుంది.వేప బెరడు, కొమ్మలు లేదా ఆకులను నీటిలో వేసి మరిగించి దానితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి..

Neem Tea: కాస్త చేదుగా ఉన్నా ఈ టీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు..!!
అందాన్ని రెట్టింపు చేసే వేప :

ఆరోగ్యంతో పాటు అందాన్ని కాపాడే విషయంలో కూడా వేపాకు బాగా ఉపయోగపడుతుంది.వేపాకు నీరు ముఖానికి రాసుకుంటే మొటిమలను కూడా తొలగిస్తుంది. వేపాకు నీటితో ముఖానికి మసాజ్ చేయడం వల్ల ముఖం తేమగా ఉంటుంది. అలాగే మీ చర్మ కాంతి కూడా పెరుగుతుంది.అలాగే చర్మంపై ఉన్న మచ్చలు, తామర, కురుపులు వంటి వాటిని తొలగిస్తుంది.వేపాకు రసాన్ని తలకు పట్టించడం వలన తలలో ఉండే చుండ్రు పోతుంది. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుది.బట్టతల రాకుండా కంట్రోల్ చేస్తుంది.వేప పసరును తలకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri