NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: మళ్లీ హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తున్న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్..!!

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ షో చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 17 మంది సభ్యులు హౌస్ లో ఎంట్రీ ఇవ్వగా ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో 17 మందిలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు.. ఎనిమిది మంది ఉండగా తొమ్మిది మంది కొత్త వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. కానీ పాత వాళ్ళకంటే కొత్తవాళ్ళు గేమ్ పరంగా దూసుకుపోతున్నారు. కొత్తవాళ్లను చాలెంజర్స్ జట్టు గా వాస్తవాలను వారియర్స్ జట్టు గా డిసైడ్ చేసిన బిగ్ బాస్ ఆ స్థాయిలోనే.. హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఫిజికల్ టాస్క్ లు ఇస్తున్నారు.

Mumaith Khan To Enter BiggBoss Telugu OTT

ఓటిటిలో నేపథ్యంలో చాలా సందర్భాలలో 24 గంటలు చూపిస్తూ ఉండటంతో హౌస్ లో డబల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడటం జోక్స్… శ్రుతి మించడం బూతులు తిట్టుకోవడం మరింతగా ఇటీవల మారిపోయింది. షో కి సెన్సార్ లేకుండా ఉండటంతో కొంత నెగిటివిటీ బయట వినపడుతోంది. ఇదిలా ఉంటే సో నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే ఆమె మరెవరో కాదు మొదటివారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్.

Bigg Boss Non-Stop OTT: Mumaith Khan Is Eliminated In The First Week…

అంతకుముందు తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చిన ముమైత్ ఖాన్… అప్పట్లో కూడా స్టార్టింగ్ లోనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే ఓటిటి లో సత్తా చాటాలని.. అనుకొన్న ముమైత్ ఖాన్ … పెద్దగా అలరించలేకపోయింది అనవసరమైన గొడవలు..పెట్టుకొని ..ఇతరులపై  నోరు పారేసుకుని.. మొదటివారం హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. అయితే ఇప్పుడు ఆఫీస్ లో ఉన్న సభ్యులకు షాకిచ్చే రీతిలో ముమైత్ ఖాన్ నీ మళ్లీ హౌస్ లోకి తీసుకు రావటానికి షో నిర్వాహకులు రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri