NewsOrbit
సినిమా

Raveena Tandon: `కేజీఎఫ్-2` న‌టికి ప‌వ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఇప్పుడిదే హాట్ టాపిక్‌!

Raveena Tandon: రవీనా టాండన్.. ఇప్పుడీ పేరు మారుమోగిపోతోంది. క‌న్న‌డ రాక్‌స్టార్ య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న `కేజీఎఫ్‌-2`లో ప్రధాన మంత్రి రమికా సేన్ పాత్రలో అద్భుతంగా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ప‌వ‌ర్ ఫుల్ లేడీగా, ఫియర్ లెస్ ప్రైమ్ మినిస్టర్ గా తెర‌పై మ్యాజిక్ సృష్టించింది.

అయితే ఇప్పుడు ఈ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి టాలీవుడ్‌లో సంద‌డి చేయ‌బోతోంద‌ట‌. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో ఈమె బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లైన్‌లో పెట్టిన ప్రాజెక్ట్స్‌లో `భవదీయుడు భగత్ సింగ్` ఒక‌టి. హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఖ‌రారు అయిన‌ట్లు టాక్ న‌డుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, వై రవి శంకర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి సి.వి మోహన్ సంగీతం సమకూర్చబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ లేడీ పాత్ర ఒక‌టి ఉంటుంద‌ట‌. ఆ రోల్ కోసం మేక‌ర్స్ ర‌వీనా టాండ‌న్‌ను సంప్ర‌దించార‌ట‌. పాత్ర‌కు మంచి ప్రాధాన్య‌త ఉండ‌టంతో.. ర‌వీనా టాండ‌న్ వెంట‌నే ఓకే చెప్పింద‌ని టాక్ న‌డుస్తోంది.

ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే `భవదీయుడు భగత్ సింగ్`కు ఆమె స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడీ విష‌యం మాత్రం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ప‌వ‌ర్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో `హరిహర వీరమల్లు` చిత్రం చేస్తున్నాడు. ఇది పూర్తైన వెంట‌నే హ‌రీష్ శంక‌ర్ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N