NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Roasted Onions: కాల్చిన ఉల్లిపాయలను తినే ముందు ఒక్కసారి ఇది తెలుసుకోండి..! 

Roasted Onions: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు.. సాధారణంగా అందరూ పచ్చి పాయలను తింటుంటారు.. ఉల్లి లేని ఇల్లు, కూర లేదంటే అతిశయోక్తి కాదు.. ఉల్లిని ఏ విధంగా తీసుకున్న ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది.. కాల్చిన ఉల్లిపాయలను తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

Amazing health benefits of Roasted Onions:
Amazing health benefits of Roasted Onions:

రోస్టెడ్ ఉల్లిపాయలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలను బలంగా ఉంచుతుంది సహాయపడుతుంది. ఎముకలు పెలుసు బారకుండా దృఢంగా చేస్తుంది. బోన్స్ కి స్ట్రెంత్నింగ్ అందించడంతో పాటు దంతాలను కూడా దృడంగా ఉంచుతుంది. పళ్ళు త్వరగా విరిగిపోకుండా గట్టిగా ఉంచుతుంది. కాల్చిన ఉల్లిపాయలను తీసుకోవటం వలన శరీరంలో టాక్సిన్స్ సమస్య తగ్గుతుంది.

Amazing health benefits of Roasted Onions:
Amazing health benefits of Roasted Onions:

కాల్చిన ఉల్లిపాయలలో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వీటిని తినటం వలన ఇందులో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫ్లమేషన్ సమస్య నుంచి ఒక సందేశాన్ని అందిస్తాయి. శరీరంలో వాపులు, కండరాల వాపులను, నొప్పులను తగ్గించడంలో ఈ ఉల్లిపాయలు సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. రోస్టెడ్ ఉల్లిపాయలలో పీచు పదార్థం ఉంటుంది. ఇది మలబద్ధకం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. అన్ని రకాల ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అందుకే కాల్చిన ఉల్లిపాయలను అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉండాలి.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N