NewsOrbit
హెల్త్

Heart Disease: మేము చెప్పే ఈ ఆహారం తినండి.. గుండె జబ్బులకు గుడ్ బై చెప్పండి..!

Heart Disease: మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే గుండె నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే పీచు పదార్థాలు తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి.అలాగే అధిక రక్తపోటుతో పాటుగా షుగర్ వ్యాధిని కూడా అదుపులో ఉంచాలన్నా ఫైబర్ ఫుడ్ తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్, యాపిల్స్, ఆకుకూరలు,రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

Eat this food we say .. Say good bye to heart disease ..!
Eat this food we say .. Say good bye to heart disease ..!

ఫోలిక్ ఆసిడ్ :

మన రోజువారీ ఆహారంలో ఫోలేట్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే ఆకుకూరలు,బీన్స్, విటమిన్ సి ఏక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్,కాయ కూరగాయలు, పండ్లు ఎక్కువగా తింటూ ఉండాలి.

Eat this food we say .. Say good bye to heart disease ..!
Eat this food we say .. Say good bye to heart disease ..!

ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్:

గుండెలో ఉండే రక్త నాళాలు గడ్డ కట్టకుండా ఉండాలంటే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో కూడిన ఆహారాన్ని తింటూ ఉండాలి.ఈ ఆసిడ్స్ గుండె కండరాలనూ ఆరోగ్యంగా ఉంచుతాయి. వాల్‌నట్స్‌, ఫిష్ ఆయిల్, చియా సీడ్స్,సొయా బీన్స్ వంటి వాటిలో ఒమెగా-3ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మంచి చేస్తాయి.

మెగ్నీషియం కలిగిన ఆహార పదార్ధాలు :

మీకు గుండెకు సంబందించిన జబ్బులు రాకూడదంటే మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తింటూ ఉండాలి. గుండె సంబంధిత జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం మెగ్నీషియంలో ఉంది అందుకే డార్క్ చాక్లెట్,అవకాడో, అరటిపండ్లు,పాలకూర వంటి మెగ్నీషియంకు సంబందించిన ఆహార పదార్ధాలను తింటూ ఉండాలి.అలాగే శరీరానికి మంచి చేసే కొవ్వులు నట్స్, సీడ్స్‌లో అధికంగా ఉంటాయి కావున వాటిని కూడా తింటూ ఉండాలి. పైన చెప్పిన ఆహార పదార్ధాలను సరైన పరిమాణంలో, క్రమం తప్పకుండా తింటూ ఉంటే గుండెకు సంబందించిన సమస్యలు రావు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri