NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: రేపు ఎల్లుండి వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన..ఇదీ షెడ్యుల్

AP CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపటి నుండి రెండు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు పులివెందుల, వేంపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్ .. ఎల్లుండి ఇడుపులపాయిలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. రేపు (7వ తదీ) ఉదయం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుండి బయలుదేరి 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ 9.30 కి బయలుదేరి 10.20 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుండి 10.30 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి 10.55 గంటలకు పులివెందులలోని బాకరాపురం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 11 గంటలకు పులివెందుల గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.

AP CM YS Jagan YSR Dist Tour
AP CM YS Jagan YSR Dist Tour

 

11.05 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట  వరకూ ప్రజలు, ప్రజా ప్రతినిధులతో సమావేశమై వారి నుండి వినతులు స్వీకరిస్తారు. 1.05 గంటలకు గెస్ట్ గౌస్ నుండి బయలుదేరి 1.15 గంటలకు పులివెందుల లోని ఏపి కార్ల్ చేరుకుంటారు. అక్కడ 15 నిమిషాల వరకూ ఉండి క్షేత్ర స్థాయి పర్యటన చేస్తారు. ఆ తరువాత 1.35 గంటలకు ఎపి కార్ల్ ప్రధాన భవనానికి చేరుకుని న్యూటెక్ బయోసైన్సెస్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడ నుండి రోడ్డు మార్గంలో 2.45 గంటలకు బాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి 3.05 గంటలకు వెంపల్లి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ పది నిమిషాలు నేతతో మాట్లాడి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30 గంటలకు వైఎస్ఆర్ స్మారక పార్క్ కు చేరుకుని పార్క్ ను ప్రారంభిస్తారు. ఆ తరువాత 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ కు చేరుకుని భవనాలను ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ విద్యార్ధినీ విద్యార్ధులతో ముచ్చటించిన అనంతరం 5 గంటలకు వేంపల్లి హెలిఫ్యాడ్ వద్ద కు  చేరుకుంటారు. 5.05 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. 5.20 కి హెలిప్యాడ్ నుండి బయలుదేరి 5.25 గంటలకు ఇటుపులపాయలోని వైఎస్అర్ ఎస్టేట్ కు చేరుకుని రాత్రి బస చేస్తారు.

 

8 వ తేదీ (ఎల్లుండి) ఉదయం ఇడుపులపాయ లోని వైఎస్ఆర్ ఎస్టేట్ నుండి బయలుదేరి వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు. 8.45 గంటలకు వైఎస్అర్ ఘాట్ నుండి బయలుదేరి 8.50 గంటలకు ఇడుపులపాయ లోని హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాఫ్టర్ లో  బయలుదేరి 9.10కి కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. తర్వాత 9.20 గంటలకు కడ ఎయిర్ పోర్టు నుండి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి 10.20 గంటలకు రోడ్డు మార్గన బయలుదేరి గుంటూరు అచార్య నాగార్జున యూనివర్శిటీ సమీపంలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో పాల్గొంటారు.

 

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N