NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: దేవిని తనతో పాటే తన ఇంటికి తీసుకెళ్తానన్న ఆదిత్య..! సత్య ఒప్పుకుంటుందా.!?

Devatha Serial 21 October 2022 Today 683 Episode highlights

Devatha: దేవి నీ వెతకడం కోసం రుక్మిణి ఆదిత్య తల ఒక దిక్కు వెళతారు.. ఎంత వెతికినా కానీ దేవి కనిపించదు.. ఆదిత్య రుక్మిణి దగ్గరకు వచ్చి నా బిడ్డను ఏం చేశావు.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నువ్వు చూస్తూ ఉండిపోయావా? అయినా దేవి వెళ్లడానికి కారణం ఎవరు.. మళ్ళీ ఆ మాధవ్ ఏదైనా చేశాడా.. అని ఆదిత్య అడుగుతాడు.. రుక్మిణి అలాంటిది ఏమీ లేదు అని చెబుతుంది..

Devatha Serial 21 October 2022 Today 683 Episode highlights
Devatha Serial 21 October 2022 Today 683 Episode highlights

ఆదిత్య దేవిని వెతకడం కోసం అని వెళ్తుండగా.. దారిలో మాధవ్ కనిపిస్తాడు. మాధవ్ కావాలని ఆదిత్యతో మళ్ళీ గొడవ పెట్టుకునే లాగా మాట్లాడుతాడు  నా బిడ్డ కనిపించకపోతే నీకు ఈసారి ప్రాణాలతో కూడా ఉండవు అని ఆదిత్య మాధవకు వార్నింగ్ ఇస్తాడు.. నీ బిడ్డ ఏంటి . నా బిడ్డ అని మాధవ్ గొడవకు దిగుతాడు. వీడితో మాట్లాడిన ఉపయోగం లేదు అనుకొని ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేసి ఈసారి దేవీ నాకు కనిపిస్తే.. నేనే తన తండ్రిని అని చెబుతాను.. నువ్వు వద్దన్నా కానీ దేవిని నాతో పట్టే నా ఇంటికి తీసుకు వెళ్తాను.. అనవసరంగా ఆరోజు మా ఇంట్లో ఉంచుకోకుండా పంపించేసాను బలవంతంగా నైనా తను నాతో ఉండి ఉంటే ఈరోజు ఎంత ఇబ్బంది వచ్చేది కాదు కదా.. అని ఆదిత్య రుక్మిణితో అంటాడు .. ఒక్కసారి నేను చెప్పేది అని రుక్మిణి అంటున్నా కూడా తన మాటలను పట్టించుకోడు ఆదిత్య..

 

రుక్మిణి దేవిని వెతికి వెతికి అలిసిపోతుంది.. ఎంత వెతికినా బిడ్డ ఎక్కడ ఉందో ఇంకా కనిపించలేదు అని రుక్మిణి అంటుంది.. పెనిమిటి పెనిమిటి నేను వస్తాను ఉండు ఇద్దరం కలిసి బిడ్డను వేతుకుదం అని అంటుంది.. వద్దు అని అంటాడు.. సరే రా నేను ఇప్పుడు నీతోపాటు వచ్చేది కేవలం దేవిని బ్రతకడానికి మాత్రమే.. రేపు తను కనిపించాక నువ్వే నేను తన తండ్రిని అని చెప్పాలి కాబట్టి.. దేవి ఎన్ని రోజులు నుంచి నీ దగ్గరే ఉంది.. కాబట్టి నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి…. అయినా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావని ఆదిత్య అడుగుతాడు..

 

ఆదిత్య రుక్మిణి ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం మాధవ్ చూస్తాడు. అలా వాళ్ళిద్దర్నీ ఒక ఫోటో తీసి సత్యకు పంపిస్తాడు. సత్య ఏదో ఆలోచనలో ఉంటుంది. అప్పుడే దేవుడమ్మ వచ్చి నువ్వు ఇలా ఆలోచించడం మంచిది కాదు సత్య.. అనవసరంగా నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెబుతుంది‌. సరే అని సత్య ప్లేట్లో అన్నం పెట్టుకొని కలిపి తినబోతుంది. అప్పుడే మాధవ్ నుంచి తనకు మెసేజ్ వస్తుంది. తీరా ఓపెన్ చేస్తే అందులో ఆదిత్య రుక్మిణి ఇద్దరు కలిసి నిలబడి ఉంటారు. ఆ ఫోటో చూసి సత్య షాక్ అవుతుంది..

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella