NewsOrbit
ట్రెండింగ్

Shivaji Afzal Khan: శివాజీ 7 అడుగుల ఎత్తున్న అఫ్జల్ ఖాన్‌ని ఒంటరిగా తన చేతులతో ఎలా చంపాడు

shivaji afzal khan

Shivaji Afzal Khan: 363 సంవత్సరాల క్రితం సరిగ్గా రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అత్యంత క్రూరుడైన అఫ్జల్‌ ఖాన్‌ను ఒట్టి చేతులతో చంపేశాడు. కేవలం 5.5 అడుగుల ఎత్తున్న శివాజీ దాదాపు 7 అడుగుల ఎత్తున్న అఫ్జల్‌ఖాన్‌ని సునయాసంగా అంతమోదించడం అతడి సామర్థ్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. 1659లో బీజాపూర్ జనరల్ అఫ్జల్ ఖాన్‌కి శివాజీ మొదటిసారిగా ఎదురుపడ్డాడు. 1659లో అఫ్జల్ ఖాన్‌ శివాజీని తన సైన్యంతో ఓడించాలనుకున్నాడు. 10 వేల మంది అశ్వికదళాన్ని అతడు తయారు చేశాడు.

హిందూ దేవాలయాలను, హిందువుల అపారమైన సంపదను దోచుకోవడం.. ధ్వంసం చేయడం.. పవిత్ర ప్రాంగణంలో ఆవులను చంపడం, పూజారులు లేదా వ్యాపారులను హింసించడమే లక్ష్యంగా అఫ్జల్ ముందుకు కదిలాడు. మరోవైపు శివాజీ సైన్యం తక్కువగానే ఉంది. కాకపోతే పశ్చిమ కనుమలలోని కొండలు, అరణ్యాల దాటుకొని వెళ్లడం కష్టమని అఫ్జల్ ఖాన్‌ భావించాడు. పదివేల అశ్వదళాలను ఎదుర్కోలేక శివాజీ ఫాలోవర్లు అహింసాత్మక మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు శివాజీ మహారాజ్ ఒప్పుకొని మీటింగ్‌కి పిలుపిచ్చారు. అయితే 1659, నవంబరు 10న శివాజీ అఫ్జల్ ఖాన్‌ను హతమార్చడం, అతని సైన్యాన్ని గందరగోళంలో పడవేయడంతో సమావేశం ముగిసింది.

Shivaji Afzal Khan Story: Today in History

Shivaji's Weapon to kill Afzal Khan
Today in History: Shivaji’s Weapon to kill Afzal Khan

శివాజీ తన పులి పంజాలు (Wagh Nakh) ఉపయోగించి అఫ్జల్ ఖాన్ పొట్టను చిల్చేశాడు. లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని పొట్టని ఎలా తన చేతులతో చీల్చేశాడో అదేవిధంగా శివాజీ మహారాజ్ ఖాన్‌ శరీరాన్ని తన ఒట్టి చేతులతో చీల్చేశాడు. ఆ తర్వాత అఫ్జల్ ఖాన్ అంగరక్షకుడు బడా సయ్యద్ శివాజీపై కత్తితో దాడి చేశాడు, అయితే శివాజీ వ్యక్తిగత అంగరక్షకుడు జీవా మహలా అతనిని హతమార్చాడు. ఈ పోరాటాన్ని ప్రతాప్‌గడ్ యుద్ధం అని పిలుస్తారు. 10 నవంబర్ 1659న మహారాష్ట్రలోని సతారా పట్టణానికి సమీపంలో ఉన్న ప్రతాప్‌గడ్ కోట వద్ద ఈ యుద్ధం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆధ్వర్యంలోని మరాఠాల దళాలకు, ఆదిల్షాహీ జనరల్ అఫ్జల్ ఖాన్ ఆధ్వర్యంలోని ఆదిల్షాహీ దళాలకు మధ్య జరిగిందీ యుద్ధం. మరాఠాలు ఆదిల్షాహీ దళాలను ఓడించడాన్ని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N