NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు సినిమా

చంద్రబాబు, పవన్ కలయికపై అర్జీవీ చేసిన ట్వీట్ వైరల్.. ఆర్జీవీపై పవన్ అభిమానుల మండిపాటు

పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) కూడా ఆ భేటీపై స్పందిస్తూ చేసిన ట్వీట్ జనసేన, టీడీపీ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లుగా ఉంది. ఆర్జీవీకి రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాజకీయ నేపథ్య కథాంశాలతో సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా, వైఎస్ జగన్ కు అనుకూలంగా ఉండే ఆర్జీవీ.. చంద్రబాబు, పవన్ భేటీపై స్పందిస్తూ తనదైన శైలిలో విమర్శించారు. “కేవలం డబ్బు కోసమే తన సొంత కాపున్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని ఊహించలేదు. RIP కాపులు. కంగ్రాచులేషన్స్ కమ్మోళ్లు” అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యంగ్యంగా విమర్శించారు. వర్మ ట్వీట్ ఓ పక్క సినీ వర్గాల్లో, మరో పక్క రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది.

RGV Controversy comments on Chandrababu Pawan Kalyan Meeting

 

ఆర్జీవీ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు, కొందరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, మరో పక్క రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కామెంట్స్ చేయడమే కాక ఒక సామాజికవర్గాన్ని చులకన చేసేలా ఆర్జీవీ ట్వీట్ చేయడంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.  వర్మను ఏకవచనంతో సంభోదిస్తూ బండ బూతులు తిడుతున్నారు. ఆర్జీవీ తన కామెంట్స్ ను వెనక్కు తీసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కత్తి మహేష్ లేని లోటు తీరుస్తున్నాడు అంటూ బూతులతో నెటిజన్లు వారికి ఇష్టమొచ్చిన రీతిలో ఆర్జీవీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.

మరో పక్పక వన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అంశం ఏపి రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని కూడా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడంటూ వైసీపీ విమర్శిస్తొంది. వీరి భేటీ అంశాన్ని రెండు కులాలకు ముడిపెడుతూ ఆర్జీవీ పోస్టు పెట్టడంతో వారు ఆయనపై మండిపడుతున్నారు.

తెరపైకి మేకపాటి శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి .. ఉదయగిరి ఎమ్మెల్యే కుటుంబంలో కొనసాగుతున్న వివాదం

Related posts

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N