NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల .. కీలక ప్రకటన విడుదల చేసిన ఏఐసీసీ

YS Sharmila: అందరూ ఊహించినట్లుగానే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు నిన్న రాజీనామా చేయడంతో షర్మిల నియామకానికి లైన్ క్లీయర్ అయ్యింది.

YS Sharmila

రుద్రరాజు రాజీనామా చేసిన 24 గంటల వ్యవధిలో షర్మిల నియామకానికి సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే క్రమంలో షర్మిల కోసం తన పదవిని త్యాగం చేసిన గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడుగా నియమితులైయ్యారు.

వైఎస్ షర్మిల ఇటీవల తన వైఎస్ఆర్ టీపీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే బాధ్యతలను షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది.

రేపు (17వ తేదీ) మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలో ఏపీ లో లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ రోజే షర్మిలకు పార్టీ హైకమాండ్  పీసీసీ బాధ్యతలు అప్పగించింది. రాబోయే ఎన్నికల్లో కనీసం 15 నుండి 20 అసెంబ్లీ స్థానాల గెలుపే లక్ష్యంగా పెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. 15 – 20 స్థానాల్లో విజయం సాధిస్తే కింగ్ మేకర్ పాత్ర పోషించవచ్చని అశిస్తున్న పార్టీ అధిష్టానం ఆ దిశగా  రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తొంది.

Supreme Court: చంద్రబాబు కేసులో బిగ్ ట్విస్ట్ .. సీజే ధర్మాసనం ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్

Related posts

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?