NewsOrbit
సినిమా

`భార‌తీయుడు 2` రిలీజ్ ఎప్పుడంటే


భారీ అంచ‌నాల న‌డుమ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ `భారతీయుడు 2` చిత్రాన్ని ప్రారంభించారు. 23 ఏళ్ల త‌ర్వాత శంక‌ర్‌, క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో ప్రెస్టీజియ‌స్‌గా ప్రారంభ‌మైన ఈ చిత్రం కొన్ని రోజుల పాటు చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంది. అయితే శంక‌ర్ `2.0` అనుకున్న రీతిలో స‌క్సెస్ కాక‌పోవ‌డంతో లైకా సంస్థ `భార‌తీయుడు 2` బ‌డ్జెట్ విష‌యంలో శంక‌ర్‌కు ప‌రిమితులు విధించింది. కానీ శంక‌ర్ స‌సేమిరా అన‌డంతో షూటింగ్ ఆగిపోయింది.చివ‌ర‌కు లైకావారి నియ‌మాల‌కు ఓకే చెప్ప‌డంతో సినిమా దారులు సుగ‌మ‌మైయ్యాయ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సినిమా ఆగ‌స్ట్ మూడో వారంలో సినిమా ప్రారంభం అవుతుంది. కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌దిత‌రుల న‌టిస్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది త‌మిళ సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా ఏప్రిల్ 14న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Leave a Comment